MY LOVE IS GONE (SONG KI..peradi)...
My Job is Gone
My ITJob is Gone
My Job is Gone..
పోయే పోయే IT Job పోయే..పోతే పోయిందే ..
పోయే పోయే nightouts పోయే ..పోతే పోయిందే
చీకటి అంత ఆరిపోయే .
నా కాలం మారిపోయే ..
ఇక ఈ స్వేచ ఎంత బాగుందే ..........
My Job is Gone..
My Job Is gone..My Jobs Is gone...
నీరు ఆవిరి అవుతుందే ..
బంగారం కరిగిపోతుందే ..
చేమంతి చేదిరిపోతుందే ..
జాబు పోతే పోయిందే
అందం ఆరిపోతుందే .
ఆకర్షణ తగ్గిపోతుందే
అమ్మాయి మనస్సు మారుతుందే ..
జాబు పోతే పోయిందే .
తలనొప్పి పారిపోయే .
శ్రమా తిరిపోయే
ఇక లోకం ఎంత బాగుందే
Mind నొప్పి ఆగిపోయే
హస్తం ఆగిపోయే ..
ఇక ఈ Govt జాబు ఎంత బాగుందే ..
My job is GOne..My It Job is GOne....MyJob GOne.
టెన్షన్ పడే పనిలేదే
Politics నడిపే పనిలేదే
Habits ఆపే పనిలేదే
Bp పెంచుకునే పనిలేదే ....
TMని కాకా పట్టే పనిలేదే
PM కుళ్ళు జోకులులకు నవ్వే పనిలేదే ..
MOM పంపే పనిలేదే ..
Mails పంపే పనిలేదే
Gradutation చేసినవాడు .
IT లో జాయిన్ అయినవాడు
ఆఫీసు లోనే 24గంటలు gaduputhade ..
IT జాబు వదిలిన వాడు.
హ్యాపీగా ఉంటాడు,
ఇష్టం అయిన వాళ్ళ దగ్గర unthade ...
My Job is gone...
My IT Job is gone..
My job is gone..