Pages

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

GUNA SONG...PRIYATAM SONG KI PERADHI..I HOPE U LIKE IT

కమ్మని ఈ స్నేహగితమే రాసింది హృదయమే


నేస్తమా నీవు అచట కుశలమా నేను ఇచట కుశలమే ..

మాటలని MAILS IT ఇంటిలో ..

తోలి కలియిక జరిగింది జూన్ 18లో..

నేస్తమా నీవు అచట కుశలమా నేను ఇచట కుశలమే ..


గుండెల్లో ఎన్నో జ్ఞాపకాలు ఉండిపోయే ..

మాయ చేసే ఆ మాయే స్నేహమాయే .

ఎంత దూరం అయిన కానీ మనం స్నేహం చెదరదు ..

నీ మాట తాకి నేను ఆనందం పొందనే .


కలిసి ఉన్న రోజులు ఎంతో బాగ్గునది .
కలవన అన్ని రోజులు నీ జ్ఞాపకాలుతో నా మది ఉన్నదీ ..


మనిషికి ఆర్ధం కాదు..
మామూలు మిత్రులం కాదు..మంచు కంటే చల్లనయనది ..

 

Blogger news

Blogroll

About