Pages

12, ఆగస్టు 2013, సోమవారం

అమ్మ ప్రేమలో గొప్పతనం,

నాన్న బాధ్యతలో  భారం తెలిసేలా  చేసింది 


కోపం విలువ  సున్నా 

మంచితనమే అనింటి  కన్నా మిన్న 

అని తెలిసేలా  చేసింది 


జీవితం అంటే  సర్దుకుపోవటం 

ఆ సర్డుకుపోవటం లో ఆనందం వెతుకోవడమే జీవితం 

అని తెలిసేలా చేసింది .. 



నీ మాట వినేవాలు ఎవేరు ఉండరు .. 

నీ అంతరాత్మ తప్ప అనే చేదు  నిజం తెలిసేలా చేసింది .. 


"మన" అంటే  మన మాట వినే వాళ్ళు  కాదు 

మనం చేసే పనులకి ఏ  మాటలు చెప్పని  వాళ్ళు అని తెలిసేలా చేసింది 


స్నేహితుడు అంటే  స్నేహం ...ప్రియురాలు అంటే ప్రేమ అనుకున్న 

సాయం లేకపోతే స్నేహం  

తియ్యని మాటలు లేకపోతే  [ప్రణయం 

దూరం అవుతాయి అని  తెలిసేలా చేసింది 



ఇన్ని తెలిసేలా చేసిన వ్యక్తి అంటే మన అందరికి భయమే .. 

ఆయనే గురించి నిజం చేపించడం అంటే చాలా  కష్టమే ... 


ఇంతకి అయన పేరు కావాలి మీకు.. 

వయ్యస్సు 







1 కామెంట్‌:

  1. మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
    ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
    Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
    https://www.youtube.com/watch?v=RywTXftwkow

    రిప్లయితొలగించండి

 

Blogger news

Blogroll

About