Pages

17, జనవరి 2015, శనివారం

26, మే 2014, సోమవారం

ఒక మనిషి ని "మనిషి " అర్ధం అడిగితే ఏమి చెప్తాడు అంటే ..

   ఒక మనిషి ని 

         "మనిషి " అర్ధం అడిగితే ఏమి చెప్తాడు అంటే .. 
 
   మనిషి .. 

     నీలో తనకి అర్ధం అయ్యేది ... తన  అవసరం 

    నీలో తనకి అర్ధం అయ్యేది  …తను  పొందే ఆనందం 

    నీలో తనకి అర్ధం అయ్యేదితను పొందే లాభం 

   మనిషి 

    నీలో తనకి అర్ధం కానిది ………….నువ్వు పొందే  కష్టం 

    నీలో తనకి అర్ధం కానిది…….. నువ్వు అడిగె  సాయం 

   నీలో తనకి అర్ధం కానిది ………….నీ ఒంటరితనం 



  



11, మే 2014, ఆదివారం

నా ఎదుగుదల గురించి నువ్వే చేసే ఆలోచన 
నా ఆకలి గురించే నువ్వు పడే తపన 
నేను కనపడకపోతే నీ కళ్ళలో వచ్చే కన్నీటి వాన 
నన్ను భుజ్జగిస్తూ నువ్వే పడిన లాలి పాటల ఆలాపన 
నన్ను ప్రేమగా పిలిచే కమ్మని నీ పిలుపు "నాన్న" 
నా మీద నీకు ఉన్న ప్రేమ ఆ ఆకాశం కన్నా మిన్న 
ఏమి ఇచ్చిన నీ ప్రేమ ముందు సున్నా ..
కేవలం  అమ్మ అన్న పిలవడం కన్నా 

హ్యాపీ మొథెర్స్ డే 

 

8, మే 2014, గురువారం

ఖాళి  కడుపు 

నీకు కష్టం విలువ  నేర్పు .. 

ఖాళి జేబు 

తిన్నగా చేసేలా చేస్తుంది జాబు 

ఖాళి మనస్సు 

నిన్ను చూసేలా  చేస్తుంది అమ్మాయి ఫేసు 

ఖాళి సమయం 

నిన్ను ఆలోచింప చేస్తుంది నీ గమ్యం 

ఖాళి కాగితం 

నిన్ను నింపేల  చేస్తుంది నీ భావం 

అందువల్ల  ఖాళి అనేది కాదు ఖాళి

మనల్ని  ప్రేరిపించే విషయాల లోగిలి 

7, మే 2014, బుధవారం

ఏమని చెప్పను.... ఏమని రాయను 

ఎదలోతులో  ఎవరెస్ట్ అంత ఎత్తు ఉన్న బొమ్మ నువ్వు అని నేను చెప్పలేను 

పాలరాతి తిన్నేలాలో పాదాలు పరుగాడు వెళ్ళ నన్ను పలికించెధి  నువ్వు అని నేను చెప్పలేను 

అమ్మాయి అనే  పదానికి  నా నిఘంటువు లో ఆర్ధం నీవని నేను చెప్పలేను 

ప్రణయం పరిచయం నీతో 

విరహంకి  విడిది  ఇల్లు అయింది నా మనస్సు నీ జతతో 

పని మీద  ధ్యాస ..దారి మళ్ళి వచ్చేసింది నీతో 

అమ్మ చెయ్యి పట్టుకుంటేనే తేలియలేదు నేను నడవగలను అని 

నువ్వు పట్టుకుంటే  నే నేను అవ్వుతా మాములు మనిషిని 

నా మదిలో మసి చేశా నువ్వు లేని నిన్నని 

మల్లె పూలు పరిచి పలికిరుస్తున్న నువ్వు ఉండే నా భవిస్థ్యతుని 

ఫలితం కోసం చేస్తే  ప్రయత్నం 

గమ్యం కోసం చేస్తే  పయనం 

నీ కోసం నేను ఎదురు చూస్తే అది  ప్రణయం 

నిశబ్ధం నిత్యం ..నువ్వు నా ముందు ఉంటె ..

ఇధి  సత్యం ..

సన్నిధి 





5, మే 2014, సోమవారం

ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టు ఉంది 

"అసూయ "ఏమిటే  నీ లొల్లి 

నా నీడ అయిన అచ్చం  నీలాగా  కనిపిస్తుంది 

" స్వార్ధం"ఏమిటే nee గొడవ ఇది 

నేను కూడా పాడు అయిన  .. 

పాపం అంత పెర్చుకున్నా 

దీని పేరునే 

జీవిత పోరాటం అనే ఇరకాటం 

నిదుర లేపే monthly expenses పక్కకి వచ్చి ఎప్పుడు pay చేస్తావు అన్నద్హి 

నువ్వే చెపు నేను ఏమి చెయ్యను 

వేసవి కన్నా వెచ్చగా unna వడ్డీ rates నడ్డి విరుస్తూ  ఉంటె 

డాక్టర్ బిల్ కి ఎక్కడ అప్పు చేయను 

ఇంట్లో ఫ్యాన్ తిరుగ కున్న fridge on cheyakkunna  

Current bill vastondi 100o kanna

ఇది ఏమి కర్మో ఇది maayo ఎవేరికి అయిన తెలుసా 

ఏమిటి అవుతుందో ఇలా నా బతుకు ఇన్ని బాధల chaatuna 

దిని పేరుnee జీవన పోరాటం అనే .కష్టాల  ఇరకాటం 

కొండల నుండి కిందకి  దూకి చావాలని అని ఉంది 

నరకం నువ్వు అలాగే నాతో ఇంకా వస్తే 

గుండెల నుండి గుప్పున  ఎగిసే నిటుర్పు నీకో మాట చెపింది 

నీతో పోరాడి అలసి పోయాను అని 

మనసు మునుపు ఏనాడూ  ఇంత మదన పడలేదు 

మనకి తెలియని చెత్తంతా .. ఎవెరి చలవ చేదు  అంత 

నా లాగే నీకు కూడా ఉందా 

emi avuthundho... EMI లే అడుగు అడుగు  


దిని పేరుnee జీవన పోరాటం అనే .కష్టాల  ఇరకాటం 


Shiva
Success is the result of perfection, hard work, learning from failure, loyalty, and persistence.



 తృప్తి 

  అనే తీరానికి చేరే గమ్యంలో

 సంతోషం అనే సంగతిని మర్చిపోయ

 బాధ అనే భారాన్ని భరిస్తూ  పోయా

  అనుభంధం పదానికి అర్ధం మర్చిపోయ

  ప్రేమ కి పరిచయం  లేని వ్యక్తిలా  తయారు  అయ్యా

  స్వార్ధానికి  సన్నిధి అయ్యా

 ఇన్ని చేసిన నేను  నీకు తీరానికి చెరువుఅయ్య

  తీరం వెంటా ఒంటరి అడుగులు

  గుండె నిండా సముద్రం ని మించే  కన్నీలు ..

 నీ కోసం పెట్టిన పరుగులు

 నాకు కేవలం మిగిలాచాయి గుర్తులు






4, మే 2014, ఆదివారం

నిన్ను చూస్తే నాకు ద్వేషం 

నిన్ను చూస్తే  నాకు కోపం 

నిన్ను చూస్తే శాంతి దూరం 

నిన్ను చేస్తుంది అశాంతి గారం 

నిన్ను కావాలి అంటుంది కనికరం లేని హృదయం 

నిన్ను కోరుకునే మనిషి కి సుఖం దూరం 

నిన్ను చూడని మనిషి కి ఉండదు గమ్యం 

ఏమిటో మనిషికి నీకు బంధం 

ఆశ ...ఎప్పుడు ఆపుతావో  మానషుల తో నీ జూదం 

29, జనవరి 2014, బుధవారం


అప్పుడు 
నిన్ను కలవలేను అని తెలుసు
అందుకే ఊహలలొ  తిరిగింది నా మనస్సు 

ఇప్పుడు 
నిన్ను కలుస్తాను అని తెలిసి.. 
ఊహలు నా వేపు  చూడడం మానేసి 
క్షణం కోసం వేచి చూస్తున్నాయి నన్ను వదిలేసి 


అప్పుడు
నీ మోము  చూడలేను అని తెలుసు

అందుకే నా పదాల పరిమలాలతో  వర్ణించుకుంది నిన్ను   నా వయ్యసు 

ఇపుడు 
నీ మోము చూడబోతున్న అని తెలిసి 

పదాలు నా  నుండి దూరంగా పెరుగులు పెట్టి 
అవి కూడా నీ కోసం వెచ్చి చుస్తునాయి ఉహలతో  జత కట్టి 


అప్పుడు 

నీ చెయ్యి పట్టుకోలేను అని తెలుసు 

అందుకే నన్ను ఆవహించింది  ఒంటరితనం అనే ఒయాసిస్సు 

ఇప్పుడు 




నీ చెయ్యి అందుతుంది అని తెలిసి

ఒంటరితనం ఉరకలు పెట్టి 

అవి కూడా నీ కోసం వెచ్చి చుస్తునాయి ఉహలతో,పదాలతో   జత కట్టి 



అందుకే 
ఊహల ఉరుకులాకు 

పదాల  పరుగులకు 

ఒంటరితనం వడగల్లకు 

ఇంకా అడ్డుకట్ట వెయ్యాలని తలచి .. 

గగనపు  వీధిలో  వస్తున్నా నీ కోసం నా చెలి ...




13, ఆగస్టు 2013, మంగళవారం

అది feb 1st

అదే రోజు నాకు ఫ్లైట్ ఎక్కడం first

ఫ్లైట్ కోసం చేస్తూ wait

friends తో chit chat ..

వచ్చే కన్నీళ ను కంటి దగ్గరే చేసుకుంటూ cut..

బయలదేరాను ఆ nite.

వెతికి కూర్చున్న నా chotu ..

air hoster ఇచ్చింది సపాటు ..

అప్పుడే నుండే start అయింది అమ్మ వంటకాల లోటు ..

అక్కడ నుండి దిగాను దుబాయ్ ఎయిర్ పొర్టు ..

తిరిగాను తెలియక అటు ఇటు ..

కష్టపడి కనిపెట్టాను నేను ఎక్కవలిసిన గేటు ..

అక్కడ కాలు కదపాలేదు మీ మీద ఒట్టు

అక్కడ నుండి ఎక్కాను ఈ seattle మెట్టు .

పోర్ట్ అఫ్ ఎంట్రీ దగ్గర చెప్పిన ఆన్సర్స్ కి వారు ఇచ్చారు rightu ..

కొత్తగా ఉన్న ఈ చోటు ..

ఎంతో అందంగా అనిపించింది ఆ నిముషం పాటు

కష్టపడి పట్టుకున్న నా ఫ్రెండ్స్ ఫ్లాటు

ఇదిఅండి నా విదేశీయాన ప్రయాణపు సంగతుల చార్టు

12, ఆగస్టు 2013, సోమవారం

అమ్మ ప్రేమలో గొప్పతనం,

నాన్న బాధ్యతలో  భారం తెలిసేలా  చేసింది 


కోపం విలువ  సున్నా 

మంచితనమే అనింటి  కన్నా మిన్న 

అని తెలిసేలా  చేసింది 


జీవితం అంటే  సర్దుకుపోవటం 

ఆ సర్డుకుపోవటం లో ఆనందం వెతుకోవడమే జీవితం 

అని తెలిసేలా చేసింది .. 



నీ మాట వినేవాలు ఎవేరు ఉండరు .. 

నీ అంతరాత్మ తప్ప అనే చేదు  నిజం తెలిసేలా చేసింది .. 


"మన" అంటే  మన మాట వినే వాళ్ళు  కాదు 

మనం చేసే పనులకి ఏ  మాటలు చెప్పని  వాళ్ళు అని తెలిసేలా చేసింది 


స్నేహితుడు అంటే  స్నేహం ...ప్రియురాలు అంటే ప్రేమ అనుకున్న 

సాయం లేకపోతే స్నేహం  

తియ్యని మాటలు లేకపోతే  [ప్రణయం 

దూరం అవుతాయి అని  తెలిసేలా చేసింది 



ఇన్ని తెలిసేలా చేసిన వ్యక్తి అంటే మన అందరికి భయమే .. 

ఆయనే గురించి నిజం చేపించడం అంటే చాలా  కష్టమే ... 


ఇంతకి అయన పేరు కావాలి మీకు.. 

వయ్యస్సు 







 

Blogger news

Blogroll

About