Pages

17, మార్చి 2011, గురువారం

నిగ్గ తీసి అడుగు ఈ పని లేని సమాజని
అగ్గితో కడుగు ఆ సమాజ చెడ పురుగుల్ని

ఎందుక అంత కోరిక
ఎదుటివాడి గురించి తెలుసుకోవాలని.
ఎదుటి వాడి తప్పులు వెతకాలని.

వింటే ఏమి వస్తుంది ఇద్దరి మద్య గుసగుసలని.
చెప్పితే ఏమి వస్తుంది పక్కవాడి విషయాలని ..

నువ్వు కోరుకున్న వ్యక్తి ముందు నువ్వు హీరో/హీరోయిన్ అవ్వాలని
మోపుతావ వాళ్ళ మిద లేని నిందలని

మీరు వదలరా అమ్మాయి అబ్బాయిని ..
అంట కంటే దాక వదలరా ఏదో ఒక సంబందని..
THESE ARE ALL PEOPLE CHARACTERS WHAT I OBSERVED FROM LAST 5 YEARS

అదిగో వస్తుంది కిన్నెరా ..
avida గారికి ఇష్టం తన మిద ఏదో ఒక వ్యక్తితో అయిన రూమర్.
అది ఏమి అయిన పెంచుతుంది అనుకుంటారు ఏమో ఆవిడా గ్లామర్ ..



అదిగో మా ఫ్రెండ్ చందమామ ..
వీడు ఏమో సోదిమామ ..
వీడు చెత్తలో గోస్సిప్స్ కి చిరునామా.
వీడి మాటలు నమ్ముకుంటే మనం పెట్టాలి నమ్మకానికి కామా.
మగ రూపంలో ఉన్న పని పాట లేని భామ.


అదిగో ఆవిడా
ఇష్టం ఇవిడకి కులం..
ఇవిడికి ప్రాణం విత్తం..
దాని కోసం వేసింది వాడికి గాలం.
వాడికి నరకమే ఆవిడతో ఉంటె కలకాలం.
మిత్రమా జరా భద్రం...

ఇవిడ మా ఫ్రెండ్ ఇందు..
చదువంటే ఉంటుంది ముందు ...
కానీ పుస్తకాలతో కనపడదు ఎవెరి ముందు.

పక్క vaadi మిద నిందలకి ఉంటారు ఇవిడ ముందు.
దొరికిన చిన్న సందు.



వింటారా వీళ్ళ కధనం.
పాపం వాళ్ళ మద్య ఉన్నదీ కేవలం స్నేహబంధం .
అంతలో మా సోదిమామ పెట్టాడు పాదం.
వాళ్ళ స్నేహానికి పుసాడు ప్రేమ అనే మసాల కారం.
అబ అబగా తిన్నారు ఈ పని లేని జనం.
పాపం వాళ్ళ స్నేహం దెబ్బ తిని వాళ్ళకి మాటల్డుకోవాలి అంటేనే భయం.

వింటారా వీడి గురించి .
వినండి తరించి .
వీడికి ఉంది లవర్..
ఎప్పుడు చూడు ఆవిడనే చేస్తాడు కవర్..
ఆవిడా ఎవేరితో అయిన మాటలాడితే వస్తుంది fever.
ఆవిడా ఛి అంటే దూకి చచ్చి పోతాను అంటాడు tower..
ఒక్క మాటలో వీడు అనుమాననికే సూపర్ senior.
ఇంకా వాడిని వదలకుండా ఎలా భరిస్తుందో వాడి dear..
కానీ వీలు మాత్రం made for not each other.

విన్నారా తేనే పూసిన తల్వార్ గురించి.
తెలియకపోతే వినండి వీడి గురించి .
అనిపించుకుని అందరితో మంచి.
చేస్తాడు వేదవ పనులు వెనకనుంచి...
ఎర్ర బస్సు ఎక్కి వచేడు గ్రామం నుంచి
పాపం ఎవేరియినా చూస్తే అనుకుంటారు చిరునవ్వుల సంచి.
కానీ నమ్ముకుంటే వదిలేస్తాడు సముద్రంలో ముంచి.
Just think b4 coming to conlusion that i am wrong..then u will say i am right


ఇలాగె ఆలోచిస్తే వస్తాయి ఎన్నో మానవ మానులు.
నేను ఇప్పుడు మీకు చెప్పుదము అనుకున్నది కాదు నా భావాలూ.
నాకు పని లేక రాయలేదు ఈ రాతలు..
నాలోని రగులుతున్న మనిషి పలికిన మాటలు.

నిజం అంటే "చూసే దృశ్యం నీ కన్ను"
అబద్దాలు చెప్పి చేసుకోకు తక్కువ నిన్ను.

ఈ రోజు నుంచి ఎదుటి వాడి గురించి తెలియకుండా అనన్ను ..
అని అదుపు పెట్టుకో నీ మనస్సును.
అప్పుడు చుడ్డచు ఎట్టువంటి నిందలు లేని సమాజంను.


DOnt ask others to change ..just change u r self and then think abt it


2 కామెంట్‌లు:

 

Blogger news

Blogroll

About