Pages

3, డిసెంబర్ 2009, గురువారం

కనులు ఉండి ..
కరుణలేని కనులద్వయం..
చేతులు ఉండి
సాయం చెయ్యని కఠిన హస్తం ..
మాట ఉండి
మంచి పంచలేని మనిషి హృదయం.
ఇవి మనిషికి ఉన్నాఅంగవెకల్యం...
చేయాలి మనిషి వీటిని దూరం.
నిర్మించాలి నవసమాజం ..

12, మార్చి 2009, గురువారం


JUST FOR FUN..



ప్రియా,


నువ్వు నన్ను ప్రేమించావు నా గ్రహపాటున..

నేను ప్రేమించాల్సి వచ్చింది కావునా.


నీ మిద నా అభిప్రాయాని ఈ విధంగా వెలడిస్తున..


నేను కోరుకున్న అందమయిన అమ్మాయి కావాలి నా సొంతం.

కానీ నువ్వు నాకు దక్కవు నా సూర్యకాంతం.


నేను కోరుకుంది సన్నని నడుము వంపు.


కానీ ఇక్కడ గాలి కొట్టిన గాలిపంపు.


నాకు ఇష్టం శంఖం లాంటి మెడ,పొడుగాటి జడ,


కానీ అ(వి)కారంలో లేదు మెడ నిడ.అది జడ లేక నూలు త్రాడ..


నా ఇంట్లో అడుగుపెడుతుంది అనుకున్న ధనలక్ష్మి.

కానీ నువ్వు వస్తునవా నా గజలక్ష్మి.


కందకూడదు అనుకున్న నా చెలి పాదం.


కానీ నీ పాదం తాకితే నాకు కనపడుతుంది ముల్లోకం.

నా మిద పడిందో నీ బారికాయం ..


నేను చనిపోవడం ఖాయం.


నేను అవుతాను లావు ..


ఎందుకుఅంటే కష్టం కరిగించడం నీ కొవ్వు.

ఇదే నాకు ఉన్న నీ మిద లవ్వు..

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం



తల్లి అప్యాయతికి నేను కారణం అన్నారు.



సోదరి సంబదానికి కారణం నేను అన్నారు..



తండ్రి కొడుకుల బంధానికి .కారణం నేను అన్నారు.



స్నేహంలో మదుర్యానికి కారణం నేను అన్నారు.

నేను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అన్నారు ఈ జనం.



నన్ను ప్రధాన వస్తువు చేసారు కవికులం .

ఇంత వెలుగు వెలిగిన నేను మొహనికి మసి అయ్యాను,



వ్యామోహానికి,ఆకర్షణ అగాదంలో మునిగిపోయ్యను .



కనేప్రేమతో నన్ను కాలకూటవిషని చేసారు.



వంచనతో నేను తలవంచుకునేల చేసారు ..

యవ్వనంలో ఉన్నవారు అవుతునారు నా పాలిట యమధర్మ్రాజులు .



.నన్ను వాడుకుని చివరికి వేస్తునారు నా మిద నిందలు.



లక్ష్యాలకు దూరమయిన లక్ష్మి ..



తన స్వప్నాలకి దూరం అయిన స్వప్నిక ..



నా ముసుగులో మొహంకి బలిఅయిన బాలికలు.



దీనికీ నన్ను చేసారు బాధ్యలు

ఈ తప్పు ఎవేరిది ..



నాదా???????

ఆరవ తరగతి పిల్లవాడు ఆకర్షణతో ఆరాటపడితే ఆ తప్పు నాదా?



యవ్వనంలో ఏమి పాలుపోక ఆటవికాగంగ అబ్బాయి



అమ్మాయిలాను "యాసిడ్" పాలు చేస్తే ఆ తప్పు నాదా ??

అమ్మాయా పట్టు పరికిణాలలో ఉన్నా రోజులలో జరగలేదు ఈ దాడులు ..



మరి ఈ ప్యాషన్ మొజుల రోజులలో నా మిద ఎందుకు ఈ వింతపోకడలు ..

ఈ పోటి ప్రపంచంలో అలసిపోయాను నేను ..



ఎవేరో కాదు నేను .."ప్రేమ" ను

నన్ను అనింటికి బాధ్యయుని చేయకండి .



దయ చేసి సమాజం నన్ను బతికించడానికి కృషి చేయండి .

19, ఫిబ్రవరి 2009, గురువారం


తొలిసారి నిను చూసింది మొదలు..


..నిదుర లేక అలసిపోయాయి కనులు


వాటిని నిద్రపుచ్చడానికి జోలపాట పాడలేక .


నిను చూడాలి అన్నా ఆత్రుత ఆపుకోలేక.


..భయం,ప్రేమతో .


తొలిసారి రాస్తున ..... ప్రేమలేఖ .


ఎ తల్లి పుత్రికవో తెలియదు కానీ.


నిల్వుఎత్తు పుత్తడవి అని నాకు తెలుసు.


ఎవరి కుమారివో తెలియదు కానీ.


ఎంతటి సుకుమరివో తెలుసు నాకు.


వలచి వచ్చిన వరుడుని వద్దు అనక.


..తప్పుల ఉంటే


అవి ఒప్పులగా బావించి


చప్పున బదులు ఇవ్వు ..ఇవ్వు..

తలపుల తలుపులు తీసిన ఓ మరుమల్లి.


నీ వేపే వస్తుంది నా వయసు బ్రహ్మచేర్యం వదిలి .

నీ జత కోరుకునే,నిన్ను పతిలగా ఎల్లుకునే నాకు నువ్వు మనస్సు ఇస్తే .


ఇచ్చినటు మాట ఇస్తే.


వెంటనే బదులు ఇవ్వు.


…………….వెంటనే బదులు ఇవ్వు.

ఎవేరో..

అతను ఎవేరో..

నిదురే పొత్తున ఎదనే తడిమేడు………………… (Female)

ఎవేరో

తను ఎవేరో .

నా ఎదనే కదిపింది ................................................(Male )

(1 chranam)

అణువణువు అతని తలుపే ..

మనసంత అతని మోము .

నాలో ప్రేమ భావన కలిగించేసాగే..

ఆమె పరిచయం కల్గించన పరవశం ..

నా ఉహలోలో ఉగుతున్న ఆమె ఉసులు ..

నన్ను అమెవేపు నడిపించ సాగే……..

(పల్లవి)

ఎవేరో…….

ఆమె ఎవేరో ..

నా ఎదనే గిల్లి..

నాలో ఆర్ధబాగం అయ్యే చిన్నదిదిదిదిదిది .........(MALE)

(2 charanam)
తోలివలపు మనస్సు కి ఎంతో తికమక.

.చెలి మనస్సు కోసం ప్రాయం తపించే ప్రతిక్షణం…


అతనే ఎదురయితే మనస్సు అవుతుంది ఎగిరిపడే కెరటం.

అతని నీడకోసం దానికి ఆరాటం ..

ఇది అంతే చేసింది.

(Pallavi)

ఎవేరో .??

అతని ఎవేరో...నా ప్రేమని గెలిచి .

నన్నే తీసుకువెళడానికి ఎప్పుడు వస్తాడో?...........(Female)

Ending with background music

ఎవేరో........ఎవేరో.......తన్ను ఎవేరో..ఎవేరో ..అతని ఎవేరో ............

18, ఫిబ్రవరి 2009, బుధవారం





ఏమిటో మనిషి తత్త్వం .




..ఎక్కడ లేకుండా పోయింది మానవత్వం,




అందం దేవుడు మనిషికి ఇచ్చిన అబరణం.




కానీ అలంకరణాలతో చేస్తున్నాడు బారం.




...చివరికి బూడిద అవుతుంది అని తెలిసిన కాయం




అస్తిపాస్తులు వేయాలి అనుకుంటాడు వెనుకకి ..




..మృతువ్యు తన వెనకాలే ఉంది అని తెలిసిన మనసుకి .




పక్కవాడిని దోచుకోవడం అయింది అలవాటు .




..తానూ చనిపోయినపుడు తీసుకువెళ్ళాడు అని తెలిసి ఏమి ఆ ఏమరపాటు ??




ప్రేమ,అప్యాతలు చేస్తునాడు దూరం.




కానీ అవే చిరజీవిని చేస్తాయి తనని కబళించిన మరణం .




ఈ కొద్ది కాలంలో తనకి కావాల్సింది సమకుర్చుకోడు ..




అందరి కన్నా అవుదాము అనుకుంటాడు సంపదనపరుడు .




.......యమపాశంతో రెడీగా ఉనాడు అని తెలిసిన??? యముడు..




జననమరణాల మద్య ఉన్నా ఈ తక్కువ సమయంలో ఎందుకు మనిషికి ఆశ..




ఆశ లేక పోతే మనిషి బతకలేడని సృస్తికర్తకి కి తెలుసా??????




ఏమో అదే అయి ఉండచు బహుశ!!!!

17, ఫిబ్రవరి 2009, మంగళవారం



ఏమని చెప్పను ????



నువ్వు లేవు అన్నది అయితే నిజం.



ఇక నా జీవితం నిస్తేజం..



నా గుండె "సవ్వడి" వడి వేగం అయింది అని అడిగితే ..



ఏమని చెప్పాను..

నా పెదవులు .."చిరునవ్వు" ఏది అని అడిగితే ..



ఏమని చెప్పను.

నా “కనులు” కాంతి ఏది అని అడిగితే .



ఏమని చెప్పను.

నా “పాదములు” అడుగులు ఎటు వేపు అని అడిగితే ..



ఏమని చెప్పను.

నా “మాటలు” ఇందులో బావం ఏది అని అడిగితే .



ఏమని చెప్పను.

నా చేతులు "చలనం" ఏది అని అడిగితే ..



ఏమని చెప్పను.

నా “జీవితం” బావిష్యతు ఏమి అని అడిగితే .



ఏమని చెప్పను.

నన్ను వదిలి వెళ్ళిన ఓ ప్రియతమా .





వీటికి సమాధానాలు ఎవేరు చెప్పుతారు నాకు దూరం అయిన వసంతమ్మా!!


నువ్వు లేక పోతే నేను లేను అన్నా ఓ ప్రియతమా ..





నన్ను ఈ విదముగా వదిలి వెళ్ళడం న్యాయమా .!!!!!





నువ్వు లేక పోతే ఎలా గడుస్తుంది అనుకునావు ..





నా జీవనగమనం..
.
నువ్వు లేనిది నాకు నరకం



ఈ భూతలం .



నా శ్వాస, ఆశ లేన్నపుడు నేను ఇక్కడ ఉండడం కాదు సరి.





ఓ ప్రియతమా వస్తున్నా నీ కోసం వదిలి ఉపిరి ...
http://sannidhipandu.blogspot.com/

మిత్రమా,



ఆ తామరాకు అందం నీటి భాష్పాలు..



నా కనులకు అందం నిన్ను చూడగానే నాకు వచ్చే ఆనంద భాష్పాలు ..



తామర సమూహం అందరికి కలిగించు కనువిందు ..



నా కనులకు ఆనందం నువ్వు ఉంటే నా ముందు ..



వర్షంలో వర్ణాల హరివిల్లు ఎంతో అందం .



నా వయస్సుకి సంతోషపు వర్ణాలు ఇచ్చింది మాత్రం నీ స్నేహబందం .

సరస్సులో సేద తీరటం హంసల దినచర్య ..



నీ స్నేహపు సరస్సులో సేద తీరటం తప్ప నాకు తెలియదు ఎ చర్య ..


అమ్మ,చెల్లి దూరముగా ఇక్కడికి వచ్చి అయ్యాను ప్రేమఒయాసిస్ లేని ఎడారి .


..కానీ అట్టువంటి ఎడారిలాంటి నా జీవితంలోకి నీ స్నేహం ఓ తొలకరి ..

అన్ని చోట్ల ఉండలేక అమ్మని ఇచ్చాడు ఆ దేవుడు.



అమ్మ అలిసిపోయినపుడు మనకి తోడువుండే వాడు మాత్రం ....మిత్రుడు.

12, ఫిబ్రవరి 2009, గురువారం

VALENTINE's DAY


Feb 14



ప్రేమికుల రోజు..



ప్రేమ""కులస్తులకు "" పండుగ రోజు..



తను వెంటపడే అమ్మాయిలలో ఎవేరికి ప్రేమలేఖ



ఇవ్వాలో తెలియక అబ్బాయిలు అవుతారు



Confusee...


ఇదే అవకాశం అని అమ్మాయిలు ఇస్తారు ఫొజూ .


ఈ రోజు అబ్బాయి ప్రేమ ఒపుకుంటే అతడే భూమికి రాజు..



ఒపుకోకపోతే మళ్లి busstop కి ప్రతి రోజు.



అమ్మాయి అతని ప్రేమని ఒపుకోకపోతే ఎపట్టిలగా ఆమె life avrageee




..ఒపుకుంటే అతని పర్సు దయవల్ల ఆమె సుఖాలకు ఉండదు



pauseee

ప్రేమలో ఉన్నా వాళ్ళకి ఈ రోజున Money Loose...


కానీ బయటికి మాత్రం నీకన్నా ఎవేరు ఎక్కువ అంటు చూపిస్తారు HighRange



so friendzz..

మనకి ఎందుకు ఈ moneylosse &confuse..



హ్యాపీగా చేసుకుందాము arranged marriage..




5, ఫిబ్రవరి 2009, గురువారం


నువ్వు కానరాక ముందు ..



నా సరి జోడు కోసం నా కనులు చేసాయి అన్వేషణ .



నా మదిలోని భావాలు ఎవేరు లేక వాటికీ అవి జరుపుకున్నాయి సంబాషణ .




దారి తోచక నా అడుగులు నడిచాయి తలో దిక్కున ..



ఇన్ని రోజులుగా నా మనుస్సు చేసింది నీ కోసం నిరీక్షణ .



నిన్ను చూసిన ఆ తోలి నిమిషాన ..



నాకు లేదు నీ మీద ఎటువంటి ఆలోచన ..



కానీ నీ స్నేహం నిన్ను కూర్చోబెట్టింది నా మదినా..



కానీ అది చెప్తే నువ్వు ఏమి అంటావో అని భయం అణువు అణువునా ..



కానీ నేను తట్టుకోలేను విరహం అనే పిడుగులతో నువ్వు కురిపించే ప్రేమవాన ..



అందుకే.........




నా మది మల్లెల తోటలో సరాగాలు వినిపించిన ఓ వయ్యారి వీణ..



నా ప్రేమని నీకు చెపుతున్న ఈ ప్రేమికుల రోజునా .....



నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటావు అనుకుంట్టున...



లేక పోతే ఇంతే రాసాడు అనుకుంటాను ఆ విధాత నా నుదుటున..

29, జనవరి 2009, గురువారం

Beauty is only skin deep …..



యవ్వనం. మనిషి ఆలోచనే లేకుండా..

Future గూర్చి ఫికర్ లేకుండా..జాలీగా ఎంజాయ్ చేసే కాలం...

ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాడు మన

వాడు..


ఈ కధకి మూలపురుషుడు .. నా మిత్రుడు........గోపాల్ కృష్ణుడు ..


పేరులో ఉంది గోపాలం.ఎప్పుడు సుందరిమణులతో గడుస్తుంది వీడి కాలం ..

అనుకుంటే వేసినట్టే మీరు

పప్పులో మీ పాదం .


ఏమి చేస్తాము.. మన వాడి పేరులో కృష్ణుడు ఉన్నా ..


మన వాడి జీవితపు వాకిలిలోకి ఇప్పుడు దాక ఎ గోపిక గుమ్మం తొక్కలేదు ..



మర్చిపోయా మీకు చెప్పడం..మనవాడు సరస్వతి పుత్రుడు.సరస్వతి అంటే వల్ల అమ్మ పేరు

అనుకుంటున్నారా ..కాదు... మన వాడు బాగా చదవుతాడు ..


BTECH దాక అమ్మాయిలను వీడు పట్టించుకోలేదు ఆ తరవాత...ఇప్పుడు ఎ అమ్మాయి వీడిని

పట్టించుకోలేదు


అది మన హీరో Introduction... ఇప్పుడు అసలు కధ కి వస్తే..



చెప్పడం మరిచాను అండీ .మనవాడు ..Software engineer..


అయితే ఇంక వీడికి పెళ్లి ఏమి అవుతుంది అనుకుంటున్నారా ..


తప్పు లేదు మీరు అలా అనుకోవడం లో..


............................................................................................................

ఆ రోజు ఉదయం ఎప్పటి లగా ఆఫీసు కి బయలదేరాడు..మన వాడు .


నిట్టిగా ఫార్మల్ డ్రెస్ లో.మెళ్ళో టై తో

(తను దూరడానికి సందు ..లేదు ..మెళ్ళో డోలు అనట్టు లేదు ఇది ..ఏమి చేస్తాం..)


వీడి బిల్డుప్ చూస్తే ఈ benze carlo వెళ్తారు అనుకునారే.. అమ్మా..


సిటీ బస్stop లో సిటీ బస్ కోసం వెయిటింగ్...


చెప్పను కాదా మన వాడు SE..


ఇంతలొ నిన్నే కొన్న కొత్త మొబైల్ మ్రోగింది ..


కవ్వించే ప్రేమికా .........................



ఏమిటి ఈ ప్రేమిక ఎవేరు అనుకుంటున్నారా ..


ఇక్కడ ఎవేరు లేరు..అది మన వాడి రింగ్ తోనే..

ఫోన్ లిఫ్ట్ చేయగానే ..ఒక మధుర కంఠం .."Hello can I speak to rani"..

మన వాడు ఇక్కడ ఫ్లాట్..ఎందుకు అంటే ..ఆడపిల్ల కదా !!..

ఇంక మన వాడు రేచిపోదాము అని ఫిక్స్ అయీ..

"hi this is not rani..may i know who is speaking?"


అటు వేపు నుంచి "this is bhargavi..sorry for disturbing u..this is not rani number?"

ఇటు వేపు నుంచి మన కృష్ణుడు

(మనసులో ఇంక మనకు వచ్చిన English ఆయిపోయింది అనుకున్ని )

"కాదు .నా పేరు గోపాలకృష్ణ ..మీరు నన్ను మాత్రం గోపాల్ అని

(అబ్బ ..ఆ అమ్మాయి ఏదో వీడి లవర్ లాగా..ఫీలింగ్ )


భార్గవి "ఓ గోపాల్ ..ఓకే..సారీ ఏమి అనుకోకండి ..

మా ఫ్రెండ్ wrong నెంబర్ ఇచ్చింది.. మీరు ఏమి చేస్తారు?

i mean జాబు ఆర్ స్టూడెంట్ ..అని.."

కొత్తబంగారులోకం సినిమాలో హీరోయిన్ కి అక్క లాగా ..సాగాదిస్తూ అడిగింది ..

భారు (అదేనండి మన వాడి భార్గవి ) ఇంక మన వాడు మొదలు పెట్టాడు..

తన చిన్నప్పుడు అమ్మమ్మ చీర తడపడం నుంచ..

మొదలుపెట్టి. తన జీవిత పుస్తకం ఆమె ముందు ఉంచాడు..

మన భారు "వహ్వా..మీరు చాల గ్రేట్ అండి..మీరు ఎక్కాడా ఉంటారు?

మీరు married?( ఏమి లేక పోతే ఇవిడపెళ్లి చేసుకుంటుందా? )

మీరు రోజు నాతొ మాటలాడతార..లెక్క పోతే చాట్ చేస్తారా.."

Nice talking to u...”


Sure...నేను మీతో చాట్ చేస్తాను ఓకే నా ..

.నేను నిన్ను అని పిలుస్తాను ఓకే నా భారు

(అబ్బో మన వాడు బాగా క్లోజ్ అయాడు అనుకుంట)


భారు "ఓకే ..మనం ఇప్పడు మంచి ఫ్రెండ్స్ కాదా..మీరు కాదు నువ్వు నన్ను భారు

పిలవచ్చు ..గోపాల్ ..కాదు గోప్ప్ బాగుందా గోప్ప్ ??

నిక్ నేమ్.. ( గోప్ప్ ఆ? ఏమిటి అది ఏదో పాప్స్ లాగా )

మన గోప్ప్ "సూపర్..చాల బాగుంది..భారు.."

"గోప్ప్ ..నేను నీతో చాట్ చేయలేను.."

"ఏమి బంగారం..(ఓరిని ..అప్పుడే బంగారం? ) ఏమి అయింది "

"నాకు మెసేజ్ ఆఫర్ లేదు..కన్నా "(అమ్మో ...కన్నా...ఇంక ఎన్ని కన్నాలు పెడుతుందో వీడి జేబుకి )

"భారు..నేను వేయిస్తాను ..నో ప్రోబ్స్ OK ..,"

"థాంక్స్ రా కన్నా "


ఇంక ఆ రోజు స్టార్ట్ అయింది...లవ్ స్టొరీ ఇన్ ఫోన్.. అది ఏమిటి లవ్ అంటునాను ..అనుకున్నారా?

మరి...చూడకుండా ..మన వాడు .అమ్మాయి కంఠం ..కి పడిపోయాడు..

మన వాడి మాటలకూ భారు..కూడా... పారు

అయింది ..ఈ దేవదాస్ కోసం ఇంక సాంగ్స్ ..Duiets...

ప్రియ నిను చూడలేక..

ఉహలో ..నీ తలపు రాక....అని...మన వాడి కవితలు కూడా రాసేవాడు..

భారు కోసం

భార్గవి..

నీ స్వరం నన్ను చేసింది..కవి..

నాలో ప్రేమవెల్లుగులు తీసుకువచిన రవి..

నువ్వు లేక్కపోతే నాకు ..ఆ ప్రదేశం అడవి..

(..అంటే వీడు ఇప్పుట దాక ఎక్కడ ఉన్నాడు

మరి..అడవిలోన? )..

దీనికీ మన భారు .పారు కి మన వాడి మిద ప్రేమ పొంగిపోయాది.


ఒక శుభదినమున గోప్ప్,భారు కలుద్దాము అని డిసైడ్ అయ్యారు..

భారు HYD వస్తాను అంది...ఆ రోజు..మన వాడు ..రెడీ అయ్యి..మేఘలో తేలుతూ ..వెళ్ళాడు..


భారు తన ఇష్టం అయిన పింక్ కలర్ డ్రెస్ వేసుకురమనాడు.

గోప్ప్ కూడా భారు కి ఇష్టము అయిన బ్లాకు కలర్ షర్టు వైట్ ఫాంట్ వేసుకువేల్లడు..


గుండెలో టెన్షన్ మన వాడికి..ఎలాగో ఉంటుంది అని భారు..

( లవ్ చేసినప్పుడు లేదు ఇది??...ఏమిటో లోకం)

ప్రతి 5min కి క్రాఫ్ దువుకుంటూ ..వెయిట్ చేస్తునాడు మన దేవదాస్..

గోప్ప్


అపుడే వచ్చింది...ఒక అమ్మాయి మన వాడి ముందుకి.."హాయ్ ..నువ్వు,,మీరు..గోపాలకృష్ణ?

"వీడి మాములుగా "అవును మీరు ??""

ఓ నేను అండీ ..మీ భారు అదే భార్గవి..అమలాపురం

."అంతే .. 'సునామీ కల్లముందుర ఉనట్టు పెట్టాడు..మన వాడు మొహం.. '

భూమి ముక్కలయి తనని తిసుకువేలిపోతే

బాగున్ను అనుకునాడు..మన కృష్ణుడు..'ఏమిటి ఏమి అయింది అనుకుంటునారా!!!


ఏమి ఉంది...మన వాడు కలలు కన్నా అమ్మాయి...బాపు బొమ్మ.

..కానీ అమ్మాయి మాత్రం..మన వాడి కళ్ళకి సంక్రాతి గొబ్బమ్మ ల ఉంది.

.ఇపటికే ఆర్ధం అయ్యి ఉంటుంది

మీకు .. అవును మీరు అనుకునది కరెక్ట్..


ఆ అమ్మాయి చూడడానికి అంత అందముగా లేదు.. ..

నల్లని శరీర ఛాయతో ..సన్నని శరీర ఆకృతితో ..ఉంది మన

భారు..సారీ మన వాడికి కోపం వస్తుంది ..అదే అండీ మన భార్గవి..


ఇంక మన వాడికి ..అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ది కాలేదు.. ..

"హాయ్ భార్గవి...ఎలా ఉన్నావు అన్నాడు "?

ఏదో కొత్త అమ్మాయి ని పల్లకరిస్తునట్టు..

"నేను బాగున్నాను గోపప్ ..పద వెళ్దాము restuarant కి..నాకు ఆకలి అండి

"భార్గవి..

"ఒక్క నిముషం ..నేను ఇప్పుడే వస్తాను.."OK.. అని గోపాల్ బయల్దేరాడు..

మన వాడు ఎలాగా అయిన తపించ్చుకోవటానికి చూస్తునాడు .

మనస్సు అంత చిరాకుగా .ఉంది గోపాల్ కి .

ఆ చిరాకులో..టెన్షన్ లో ఏదో ఆలోచిస్తూ ..రోడ్ దాట పోయాడు ..మన కృష్ణుడు..

అంతే.. ఎదురగా ఒక కార్ వచ్చి ..గోపాల్ ని గ్రుది ఏమి తెలియనట్టుగా వేగంగా వెళ్లి పోయింది..

చివరిసారిగా ..""గోపాల్ "".....అన్నా భార్గవి పిలిచినా ,,పిల్పు వింటూ ..సృహ కోల్పాయాడు …

గోపాల్..

వారం రోజులు కోమాలో ఉన్నాడు గోపాల్..

ఒక రోజు గోపాల్ కి మేల్లుకువ వచ్చింది ..కళ్ళ ఎదురగా నేను,మా ఫ్రెండ్స్..

వాడు మమ్మల్ని అడిగాడు ఏమి అయింది అని.

ఏమి లేదులే అంతే OK..నువ్వు రెస్ట్ తీసుకో అన్నాము

వాడు సరే అని ..కళ్లు మూసుకున్న సమయంలో ..

ఎదురగా ..భార్గవి..కనపడింది.. వాడి కళ్ళలో నేను చేపలేని బాధ చూసాను ఆ సమయం లో..

భార్గవి వేపు చేయి పెట్టి "ఎందుకు వచ్చింది అనట్టు "సెగా చేసాడు.

.గోపాల్. అప్పుడే అక్కడ ఉన్నా డాక్టర్

అన్నాడు..

"SEE మిస్టర్..ఆ అమ్మాయి నిన్ను ఇక్కడ జాయిన్ చేసింది..

నీకు బ్లడ్ కావాలి అన్నపుడు...కూడా

నీకు బ్లడ్ ఇచ్చి నిన్ను కాపాడింది ..." అవును రా ! గోపాల్...ఈ వారంరోజులు నీ పక్కనే ఉంది నీకు సేవ

చేసింది..భార్గవి.అని అన్నాను నేను..


అప్పడు వాడి కళ్ళలో కనపడ్డ పశ్చాత్తాపం నేను ఎప్పటికి మరువను..

ఆమె మంచి మనస్సుని చూడకుండా..ఆమె

భాహ్య అందమునకు భయపడి .పారిపోయాను..కానీ ఆమె నన్ను కాపాడిన దేవత,..


నన్ను క్షమించు భార్గవి..అని బోరున విలపించాడు..

గోపాల్..దానికి..భార్గవి..తన గుండెల మిద కి తీసుకుని..చిన్న

పిల్లాడిని లాలిఇంచునట్టు..లాలించింది ..

తన బాధను కన్నీటి రూపంలో వదిలేస్తే తన మనస్సు కుదుట

పడుతుంది .అని. మేము ఏమిఅనకుండా వారి ఇద్దరికీ ఏకాంతం ఇచ్చి మేము వచేశాము ..

ఏమిటి

మొహాలు...చాలు ఇంకా ..కధ సుఖాంతం ..,


మరి !! ఆ మొహాలు మార్చండి..


................
కానీ ఒకటి.మాత్రం నిజం FRIENDS.

Beauty is only skin deep …..





















నీ స్నేహం నా మిద కురిపించింది ప్రేమ కరుణ

..నువ్వు ఉంటే ఈ లోకం కి రాజు నేను కానా!?

నువ్వు లేక్కపోతే ఎండామావులకుకి ఆకారం నేను కానా!

నీ మాటల మెకంలో మునిగి ఉన్నా ..

అవి వినపడకపొతే వికచసించని పువ్వుని నేను కానా!

నీ నవ్వుల నయగారంలో నా ప్రేమ నావను నడుపుతున్నా..

అవి లేక్కపోతే బాధ అనే సాగరం లో నేను మునగానా ..


నీ మోముకి సొగసుని పెంచే సోట్టబుగ్గా ..

ఆకాశంలో నక్షత్రాలను తలపించే అందాల పళ్ళవరుస .

నన్ను నీకు చేసాయి బానిస .

చుదిదరులో లో చూడచక్కని ..ఆడతనం..

లంగావోనిలో నన్ను నివేపు లాగే లవన్యతనం ..

చీర కట్టుతో నన్ను కట్టిపడిసే నీ కన్యతనం..

వీటి అన్నింటికీ బానిస అయింది నా యవ్వనం ..


మరదలుగా ..నా మదిలో మాటువేసిన ఓ ముద్దబంతి ..

పత్నివి అయ్యి నీ పరువపు పోదరిలోలో నా పాదం పెట్టనివు ..ఓ పూబంతి .


ఇన్ని వింతలు చేసిన నెరజాణ.


మన ఇద్దరి మద్య ఉంది ప్రేమనే ?


లేక పోతే స్నేహం ని .ప్రేమ అనుకుంటున్నాన !?


నీ సమాదానం చేపవే ఓ అందాల కూన..

22, జనవరి 2009, గురువారం



ప్రియురాలు ..తాన కన్నా పెద్దది అయితే..



యువకుడే చెపే విదానం ..



అభినవసారిక ..



నివు వయసులో నాకన్నా పెద్దదానివి కనుక.



. నా ప్రేమ ని ఒపుకోకుండా చుపిస్తునవా కినుక ..



నువ్వు వయసులో నా కన్నా పెద్ద..



కానీ నిన్ను ప్రాణంగా చూసుకునే వాడు నీకు వద్ద?



సీత వయసు రాముడు కన్నా ఎక్కువ..



కానీ ఆ దంపతులు అంటే జనాలకి మక్కువ..



SIX లు కొట్టే సచిన్ కన్నా అతని భార్య SIXYEARS OLDER..



కానీ they loving each other..



ఇలాగ చాల ఉదాహరణలు చూపగలను..



కానీ నా గుండెలో నీ మిద ప్రేమ ఎలా చూపను?



నువ్వు వద్దు అన్నా నిన్ను ప్రేమించడం నేను ఆపాను..



ప్రేమ కి ప్రదానం కాదు వయస్సు ..



కావాల్సింది మనస్సు..



ఈ విషయం నీకు తెలిసే వరకు ..



నేను చేస్తాను తపస్సు ..



బతికేస్తాను ..నీ ప్రేమ దొరుకుతుంది అని ఆశిస్తూ ...


.....సన్నిధి

21, జనవరి 2009, బుధవారం


LIFE IN HYDERABAD..............(STARTING
ఆ రోజు..


అమ్మకి దూరంగా జనసంద్రములోకి ప్రయాణించిన బాటసారి...


ఇక్కడ వందమంది ఉన్నా అయ్యాను ఒంటరి..


తన ఒడిలో చోటు ఇచ్చింది ఈ హైటెక్ నగరం ..


కాని జన్మభూమి మిద మమకారం..


మన సంప్రదాయాలను మరిచినా ఇక్కడ జీవన విదానం ..


నాకు తెచ్చింది వికారం ..


మొదటి సరిగా వేశాను మరయంత్రాల మాయలోకంకి నా అడుగు..


ఎక్కడ చూసిన కృత్రిమమం ఇక్కడ అడుగు ..అడుగు..


తోలి రోజు అన్నారు.. LET US SEE "C"


అప్పుడు నా గుండె వేగం =C


loops,unions అంటే నాకు పడేది కాదు నా చెవిన ..


చివరకు నాకు మిగిలింది మౌనావేదన..


ఆ తరువాత ..JAVA LANUGAGE..


దానితో నా జీవితం full CONFUSE..


OBJECT అంటే మిగతావాళ్ళకి amalett..


కానీ అది నా పాలిట dynamate..


JAVACLASS అంటే మా వాళ్లు bindasss..


కానీ నాకు అది nuisense..


public,privatewords కి నాకు ఆర్ధం కాలేదు.


INHERITANCE అంటే నేను ఇనలేదు ...


INTERFACES ని face చేసే పవర్ నాకు లేదు..


polyimoriphism అంటే నాకు పాలుపోలేదు


SERVELETS..


..........నాకు పట్టించాయి.. ముచ్చేమటస్


JSP..


నాకు తెప్పించింది BP..


ఇంక ఇక్కడతో ఈ గోల ఆపి


వెళ్లిపోదాము అనుకున్నా మా వూరు ఏదోఒక బస్ ఆపి..


కానీ అప్పుడు ఆగడం వల్ల ఇప్పుడు నేను హ్యాపీ.


ఇప్పుడు నా జీవితం అంతా సాఫీ


నాకు పడుతుంది సమయం అలవాటు పడడానికి ఇక్కడ జీవితవిదానం ..


..నిదానమే ప్రదానం.


.
ఏమి అయిన పచ్చని నా వూరుని విడిచి ఉండడం కష్టం...


అమ్మ చేతిలో గోరుముద్దలు తినడమే నాకు ఎప్పటికి ఇష్టం ....................SANNIDHI




స్నేహం ..


భూమి మిద మనిషి తనుకు తానుగా నిర్ణయించుకునే ఒకే ఒకే బంధం ..


స్నేహం..
తల్లి ప్రేమలో పేగుబంధం ఉంటుంది..


చెల్లి ప్రేమలో రక్తసంబదం ఉంటుంది..


సతి ప్రేమలో వివాహబంధం ఉంట
ఎ సంబంధం లేని అనుబంధం.బంధం ..స్నేహం..


కష్టంలో నా నిడ ..... నా జాడ .. ... నా మిత్రుడు.


.......... నా మిత్రుడే నాకు హితుడు..
భూమికి వెలుగు ఆ అరుణుడు ..


నా జీవిత వెలుగుల అరుణుడు ..మాత్రం.. నా మిత్రుడు

పువ్వుకి అందం మకరందం..


నా జీవితసుమంకి సుగంధం మాత్రం,, .... నా మిత్రుడి .స్నేహం..

ఆకాశంకి అందం..హరివిల్లు


నా జీవితంలో హరివిల్లు


నా మిత్రుడు కంటి కాంతి లో ఉండే ..చిరునవ్వుల జల్లు..
బంధంకి నమ్మకం ప్రదానం..


ఆ నమ్మకంకి నా మిత్రుడు,,ఇచ్చాడు సరికొత్త విదానం.



మిత్రమా ..


నాకు ఈ జన్మలో ఆ దేవుడు ఇచ్చిన వరమా?


లేక్కపోతే పూర్వజన్మ పుణ్యప్రతిఫలమా ?

Don't walk in front of me, I may not follow.Don't walk behind me, I may not lead.Just walk beside me and be my friend

13, జనవరి 2009, మంగళవారం



ఇది ఇప్పుడు దాక జరిగిన నా జీవిత కత


ఇది రాసిన వారు ఆ బ్రహ్మ తాత .. .................

అన్ని లోకాల విధాత

పదవో తరగతి అయిన తరువాత చేద్దాము ...........అనుకున్నా POLYTECHNIC.


.కానీ నాతొ ఇంటర్ చేయించడం .............ఆ దేవుడి TECHINIC..


పోనీలే ఇంటర్ అవుదాము అనుకున్న......... ENGINEERING EDUCATE..


కానీ ఆ సృస్త్తి కర్త చేసాడు నన్నూ.............. BSc Graduate..


it's ok అని ..........చేద్దాము అనుకున్నా CHEMISTRY..


కానీ పిలవని చుట్టంల వచ్చి తన లోగిలో చోటు ఇచ్చింది ..........................

ఈ IT INDUSTRY..


నేను అనుకున్నది నాకు జరుగవు .

.నా కల్లలు తప్ప అవి నా దరికి చేరావు,,


లేని దాని గురించి ఆలోచించడం అనవసరం ..

ఉన్నా దానిలో ఆనందం వెతకడం అవసరం ...


ఇది చెప్పడం సులువు ..

కానీ ఈ విషయంలో కష్టపడితే అవుతుంది నీ జీవితం సుఖాల కొలువు ..


ఇక ముందు ఏమి అవుతుందో నాకు తెలియదు..

అది తెలిస్తే మన మనస్సు ఆ దేవుడుని మరువద్దూ!!???????


so enjoy ur life with fun..


u will get appreciation from everyone..


భోగిమంటలు

ఇంటిలో అమ్మ వండే పిండి వంటలు ..

గుడిలో నుంచి వచ్చే పూజారి మంత్రాలు ...

పండగకి నాన్న ఇచ్చే కొత్త వస్త్రాలు ..

గాలిలో పరుగులు పెట్టె గాలిపటాలు ...

పండగ ఇంటికి వచ్చే కొత్త అల్లుడి అలకలు .....

కన్నా కూతురు ఇంటికి వచినప్పుడు తల్లితండ్రుల కంటి నుండి వచ్చే ఆనందబాష్పాలు ..

ఇవి భోగి రోజున జరిగే తంతులు ...

ఆ దేవుడు మీకు ఇవ్వాలి సుఖసంతోషాలు ..

అని కోరుకుంటూ చెప్తున్నా మీకు భోగి శుభాకాంక్షలు .............


maa akka swetha akka gurinchi


శ్వేతపవనంలా ఎట్టు పడితే అట్టు తిరుగ్తున మా పవన్ తో నడిపావు ప్రేమ కత


ఇప్పుడు అతనికి నీ ఆలోచనలే సదా


శంకరావుగారిని నీ ప్రేమ కు సరే అని చేపించి చేయబోతునావు నీ బిడ్డకు తాత


నువ్వే వాళ్ల ఇంటి కోడలు అంటునారు మీ అత్తా


ప్రేమ,అనురాగం,సంస్కారం నీ సొత్తూ


వాటితో అయ్యావు నీ ఆడపడుచుకి దొస్తూ


నీ పేరు లాగా నీ మనసు కుడా స్వేతవర్ణం


అదే నీకు ఉన్నా ఆభరణం


నువ్వు మంచి సుగునమలుకు నిల్వుఎతు నిదర్సనం


అందుకే మా వాడికి ఇవ్కరలేదు కట్నం


రోజు ఆ దేవుడుని కోరుత నీకు వందయేలు ఆయుష్షు రాయాలి అని బ్రహ్మ తాత


నీకు తొందరగా పడాలి పెళ్లి అక్షింతలు


ఆప్పటికి వరకు ఈ చిన్ని కవిత తో చెప్తున నీకు జన్మదిన శుభాకాంక్షలు. ....సన్నిధి శివ

 

Blogger news

Blogroll

About