Pages

8, మార్చి 2012, గురువారం

స్నేహబంధం ...........ప్రేమానుబంధం.
వీటిలో దేనికి ఉంది బలం.
చిన్ననాటి నుంచి తోడూ ఉండేది స్నేహం..
చిన్నపాటి ఇస్తాలతోదగ్గర అయ్యేది ప్రణయం.
మన సమయం .........ఈ రెండిటి మద్య నలేగెను ..పాపం
రెండిటిలో దేనిని బాధ పెట్టిన మన మనస్సుకి కష్టం...

ఎంత మంది మద్యలో ఉన్న గుర్తు ఉండేది ప్రణయం.
ఎవేరు లేకపోయినామన మది లో ఉండేది స్నేహం

ఎవేరు ఈ ఇద్దరి లో ముఖ్యం?
అనే ప్రశ్నకి సమాధానం ..ఆలోచించే వాడి మనస్సు మీద ఆధారం.
స్నేహం కి హద్దు ఉంటె ముద్దు.
ప్రేమ కి హద్దు ఉంటె..దానికి ప్రేమ అనే మాట ఇవ్వదు.
స్నేహం ..ప్రేమ కి ఎప్పుడు వెనకాల గీత
వాటిని సమానం chesthe tappadu ఎదురీత
 

Blogger news

Blogroll

About