నా ఎదుగుదల గురించి నువ్వే చేసే ఆలోచన
నా ఆకలి గురించే నువ్వు పడే తపన
నేను కనపడకపోతే నీ కళ్ళలో వచ్చే కన్నీటి వాన
నన్ను భుజ్జగిస్తూ నువ్వే పడిన లాలి పాటల ఆలాపన
నన్ను ప్రేమగా పిలిచే కమ్మని నీ పిలుపు "నాన్న"
నా మీద నీకు ఉన్న ప్రేమ ఆ ఆకాశం కన్నా మిన్న
ఏమి ఇచ్చిన నీ ప్రేమ ముందు సున్నా ..
కేవలం అమ్మ అన్న పిలవడం కన్నా
హ్యాపీ మొథెర్స్ డే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి