నిన్ను చూస్తే నాకు ద్వేషం
నిన్ను చూస్తే నాకు కోపం
నిన్ను చూస్తే శాంతి దూరం
నిన్ను చేస్తుంది అశాంతి గారం
నిన్ను కావాలి అంటుంది కనికరం లేని హృదయం
నిన్ను కోరుకునే మనిషి కి సుఖం దూరం
నిన్ను చూడని మనిషి కి ఉండదు గమ్యం
ఏమిటో మనిషికి నీకు బంధం
ఆశ ...ఎప్పుడు ఆపుతావో మానషుల తో నీ జూదం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి