Pages

3, ఫిబ్రవరి 2011, గురువారం


గుండెలో గుబులుగా ప్రేమ గూడు కట్టినది .
అతగాడిని చూడగానే సిగ్గే మూట కట్టినది ..
One of my friend..aa ammayi oka abbayini love chestundi
మనస్సు అతగాడి మీదే ధ్యాస పెట్టినది ..
కలలు అతని ఊసు తప్ప ఏమి పట్టనన్నది ..
aa abbayi emo avida ki yes cheppadu no cheppadu..so avida papam...
అతగాడి రూపమే నా కనులు ఎటు చుసిన కంటున్నవి..
చెవులుకి అతని స్వరం వినసొంపు అని అంటున్నవి ..

హేళన చేస్తారు అని నా ప్రేమ బయటపడను అన్నది .
అతగాడు ఏ అమ్మాయితో మాటలాడిన మది మదన పడుతూ ఉన్నది...
emi cheyalani..situation..avide ee kavitha ki inspiration
నా ప్రేమకి మా ఇంట్లో తెలిపారు అంగీకారం..
కానీ అతగాడి లేటుకి తెలియటం లేదు కారణం...

నువ్వు అంటే ఇష్టం అనేలా ఉంటాయి అతని మాటలు..
కానీ మరుక్షణమే బాధ తెపిస్తాయి అతని చేష్టలు .

కాదు కదా మాకు అడ్డు గోడ కులం?
మరి అది తెలిసికూడా ఎందుకు అతగాడి మౌనం?

కాదు కదా నేను మరి అంత అందవిహినం ?
మరి అతగాడికి ఎందుకు నా ప్రేమ అంత హీనం ?

ఏమో ఇది నాకు అందని జ్ఞానం.
ఎప్పుడో నా హృదయం తీసుకుంది నిర్ణయం .
అతనితోనే నా పరిణయం.














अरे सुनोजी ॥
మన బాలాజీ...
అవ్వబోతున్నాడు engageee... Maa Friend Balaji pelli త్వరలో

కలకి ,ఇలకి మద్య వేయబోతున్నావు BARRAGE..(తన కలల రాకుమారితో ఇలలో పెళ్లి అని...)
ఇక ముందు కావాలి అని కోరుకుంటున్న నీ లైఫ్ అంత Golden age..

మనవాడు వదిలాడు బ్రహ్మచర్యం ..
ముందు ఉంది తను ఆనందించే శుభకార్యం ...

ఎంతో మంది అమ్మాయిలు అవుతారు ఏమో కన్నీటి పర్యంతం .
పాపం వారి SINGLE SIDE ప్రేమ కి సోమవారంతో చెప్పాలి సమాప్తం ...

ఎప్పుడు ఇస్తావు మాకు పార్టీ..
అదే అనుకుంటా చివరిగా ..
....బ్రహ్మచారిగా
......... గడిపే క్షణాలు మాతోటి ...


............ANY WAY బాలాజీ..........
....WE ARE WAITING FOR YOUR MARRIAGEEEEEE...

2, ఫిబ్రవరి 2011, బుధవారం




FEB పద్నాలుగు ......

ప్రియరాలి బదులు

కోసం

కుర్ర హృదయంలో గుండెల్లో మొదలు గుబులు.....

అన్ని రోజులు ఆమె కోసం ఎదురు చూపులు....
ఈ రోజు ఆమె జవాబు కోసం పిచ్చి చూపులు...

ప్రతి రోజు ఆ యువతీ అనే మాట నా వెంటపడకు..
కానీ అతని మనస్సు మాత్రం అంటుంది నువ్వే నా తోడూ చివరి వరకు..

అబ్బాయి ఇస్తాడు అమ్మాయికి ఇస్తాడు ఈ రోజు రోజ్
నిన్ను తప్ప ఎవేరిని చేసుకోను అంటాడు మ్యారేజ్ ..

ఈ valentine రోజు

అయితే బాగుణ్ణు నా వన్నెల రాణి ప్రేమ వరమిచ్చిన రోజు..


ఈ రోజు అయిన ఆమె మది వీణ
మోగిస్తే బాగుణ్ణు అనుకుంటాడు ప్రేమ రాగం.
నా మది వీణ పలకకపోతే బాగున్ను అనుకుంటాడు హృదయ రాగం.

హృదయ రాగం బాధను పలికే రాగం ..తెలుగు సంగీతంలో ...


కరగలేదు అనుకోండి ఆవిడా గుండె రాయి..
మంచివాడు అయితే
రేపటి నుంచి తిరిగి ఒంకొక అమ్మాయి.
పిచ్చివాడు అయితే .
జీవితాంతం ఆమె సర్వం ఓయి ..
......

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

మనం మొదటి సరి కలిసింది జూన్ మాసం.
అప్పుడే మన మద్య విరిసింది స్నేహ కుసుమం......
Please Friends.We will Rock this time
అయిపోయి వస్తోంది మన విద్య అభ్యాసం.
ఇంకా మొదలుపెట్టాలి జీవన అభ్యాసం.....

ఇంకా మనకి కష్టం చదువులమ్మ చెట్టు నీడ..
కానీ చెదిరిపోవు మిత్రమా నీ తీపి గుర్తుల జాడ.

ఆ జాడల నీడలు ముడిపడ్డాయి నీతో..
మా మనస్సు అవుతుంది సంతోషసాగరం ....నీ రాకతో..

నువ్వు వస్తేనే సంపూర్ణం ..మా విహార యాత్ర..
నువ్వు వస్తావు అని అశీస్తున్నము ఓ మిత్ర..
 

Blogger news

Blogroll

About