Pages

5, మే 2014, సోమవారం

ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టు ఉంది 

"అసూయ "ఏమిటే  నీ లొల్లి 

నా నీడ అయిన అచ్చం  నీలాగా  కనిపిస్తుంది 

" స్వార్ధం"ఏమిటే nee గొడవ ఇది 

నేను కూడా పాడు అయిన  .. 

పాపం అంత పెర్చుకున్నా 

దీని పేరునే 

జీవిత పోరాటం అనే ఇరకాటం 

నిదుర లేపే monthly expenses పక్కకి వచ్చి ఎప్పుడు pay చేస్తావు అన్నద్హి 

నువ్వే చెపు నేను ఏమి చెయ్యను 

వేసవి కన్నా వెచ్చగా unna వడ్డీ rates నడ్డి విరుస్తూ  ఉంటె 

డాక్టర్ బిల్ కి ఎక్కడ అప్పు చేయను 

ఇంట్లో ఫ్యాన్ తిరుగ కున్న fridge on cheyakkunna  

Current bill vastondi 100o kanna

ఇది ఏమి కర్మో ఇది maayo ఎవేరికి అయిన తెలుసా 

ఏమిటి అవుతుందో ఇలా నా బతుకు ఇన్ని బాధల chaatuna 

దిని పేరుnee జీవన పోరాటం అనే .కష్టాల  ఇరకాటం 

కొండల నుండి కిందకి  దూకి చావాలని అని ఉంది 

నరకం నువ్వు అలాగే నాతో ఇంకా వస్తే 

గుండెల నుండి గుప్పున  ఎగిసే నిటుర్పు నీకో మాట చెపింది 

నీతో పోరాడి అలసి పోయాను అని 

మనసు మునుపు ఏనాడూ  ఇంత మదన పడలేదు 

మనకి తెలియని చెత్తంతా .. ఎవెరి చలవ చేదు  అంత 

నా లాగే నీకు కూడా ఉందా 

emi avuthundho... EMI లే అడుగు అడుగు  


దిని పేరుnee జీవన పోరాటం అనే .కష్టాల  ఇరకాటం 


Shiva
Success is the result of perfection, hard work, learning from failure, loyalty, and persistence.



2 కామెంట్‌లు:

 

Blogger news

Blogroll

About