Pages

13, ఆగస్టు 2013, మంగళవారం

అది feb 1st

అదే రోజు నాకు ఫ్లైట్ ఎక్కడం first

ఫ్లైట్ కోసం చేస్తూ wait

friends తో chit chat ..

వచ్చే కన్నీళ ను కంటి దగ్గరే చేసుకుంటూ cut..

బయలదేరాను ఆ nite.

వెతికి కూర్చున్న నా chotu ..

air hoster ఇచ్చింది సపాటు ..

అప్పుడే నుండే start అయింది అమ్మ వంటకాల లోటు ..

అక్కడ నుండి దిగాను దుబాయ్ ఎయిర్ పొర్టు ..

తిరిగాను తెలియక అటు ఇటు ..

కష్టపడి కనిపెట్టాను నేను ఎక్కవలిసిన గేటు ..

అక్కడ కాలు కదపాలేదు మీ మీద ఒట్టు

అక్కడ నుండి ఎక్కాను ఈ seattle మెట్టు .

పోర్ట్ అఫ్ ఎంట్రీ దగ్గర చెప్పిన ఆన్సర్స్ కి వారు ఇచ్చారు rightu ..

కొత్తగా ఉన్న ఈ చోటు ..

ఎంతో అందంగా అనిపించింది ఆ నిముషం పాటు

కష్టపడి పట్టుకున్న నా ఫ్రెండ్స్ ఫ్లాటు

ఇదిఅండి నా విదేశీయాన ప్రయాణపు సంగతుల చార్టు

12, ఆగస్టు 2013, సోమవారం

అమ్మ ప్రేమలో గొప్పతనం,

నాన్న బాధ్యతలో  భారం తెలిసేలా  చేసింది 


కోపం విలువ  సున్నా 

మంచితనమే అనింటి  కన్నా మిన్న 

అని తెలిసేలా  చేసింది 


జీవితం అంటే  సర్దుకుపోవటం 

ఆ సర్డుకుపోవటం లో ఆనందం వెతుకోవడమే జీవితం 

అని తెలిసేలా చేసింది .. 



నీ మాట వినేవాలు ఎవేరు ఉండరు .. 

నీ అంతరాత్మ తప్ప అనే చేదు  నిజం తెలిసేలా చేసింది .. 


"మన" అంటే  మన మాట వినే వాళ్ళు  కాదు 

మనం చేసే పనులకి ఏ  మాటలు చెప్పని  వాళ్ళు అని తెలిసేలా చేసింది 


స్నేహితుడు అంటే  స్నేహం ...ప్రియురాలు అంటే ప్రేమ అనుకున్న 

సాయం లేకపోతే స్నేహం  

తియ్యని మాటలు లేకపోతే  [ప్రణయం 

దూరం అవుతాయి అని  తెలిసేలా చేసింది 



ఇన్ని తెలిసేలా చేసిన వ్యక్తి అంటే మన అందరికి భయమే .. 

ఆయనే గురించి నిజం చేపించడం అంటే చాలా  కష్టమే ... 


ఇంతకి అయన పేరు కావాలి మీకు.. 

వయ్యస్సు 







 

Blogger news

Blogroll

About