Pages

13, జనవరి 2009, మంగళవారం


చిత్రం

భళరే విచిత్రం

ఇది అంతా చేసింది నీ ముఖా చిత్రం

నీ మోము చేసింది నా హృదయం ఫై ప్రేమ ముద్ర

అప్పటి నుండి నాకు లేదు నిదుర

నీ వాల్లు కనుల్లు చూసింది మొదులు

నా గుండలో ప్రవహించాయి ఆనందపు నదులు

నల్ల మబ్బులు నీ అందమయిన కురులు

నా మిద కురుపించాయి ప్రేమ జరులు

నా హృదయం అనే వాకిలోలో ప్రేమ అనే అందమయిన ముగ్గు వేసింది నీ చెక్కిలి

నీ మోము ఫై చిరు మందహాసం చేసింది నీ వశం నువ్వు ఎవేరో నాకు తెలియదు

నీ పేరు నాకు తెలియదు

కానీ నా హృదయం లో ప్రేమ సవ్వడికి కారణం నువ్వు అని నాకు తెలుసు

నీ వూరు నాకు తెలియదు

నా లో ప్రేమ ఉసులను కల్గించనై ఉర్వశావని నాకు తెలుసు

నీ వయసు నాకు తెలియదు

కానీ ప్రేమ వర్షం తో నన్ను తడుపుతున్న వయరివి అని నాకు తెలుసు

నీ కుట్టుఅంబం గురించి నాకు తెలియదు

కానీ నన్ను కుదరగా ఉండనివని కోమలి అని నాకు తెలుసు నీ కులం నాకు తెలియదు

కానీ నన్ను కునుకు లేకుండా చేస్తున సుకన్య అని నాకు తెలుసు

నీ మతం నాకు తెలియదు

కానీ నా సమ్మతం లేకుండా హృదయం లో కి దూరిన చోరురలవని నాకు తెలుసు

ఇన్ని చిత్రాలు చేసిన ఓ అందామా

ప్రేమ అనే బందం తో నన్ను బందించిన నాకు ఆనందమే

కాదు అంటే అది నా జీవితంకి అంతమే ................. PANDU

3 కామెంట్‌లు:

 

Blogger news

Blogroll

About