"మా"జీ
ప్రియురాల!
ఇన్ని రోజులు నాకు జరిగింది అంత కల.
నువ్వు లేక ముందు నేను ఎగిసిపడే అల...
నువ్వు వచ్చిన తరవాత నా బతుకు అయింది కన్నాలు పడిన వల.
నీ వాళ్ళ నా అప్పులు పెరిగేయి చెంతాడులా
నువ్వు పక్కన ఉండడంవాళ్ళ మిగతా అమ్మాయిలకి కనపడ్డ అన్నయాల..
నీ వల్ల ఇంట్లో వాళ్లకి కనపడ్డను శత్రువాలా ..
నీ తమ్ముడు కి తయారు అయ్యాను నేను అక్షాయపాత్రాల.
నీకు మాత్రం నేను కనిపించన ఏనాడూ అయిన ప్రేమికుడిలా?
ఇవ్వని ఇప్పుడు ఎందుకులే నా గజమాల.
నీకు ఇన్ని రోజులు ఖర్చు పెట్టిన డబ్బులు ఇస్తే నేను 3BHK కట్టుకుంటాను KPHB లోపల.
పోనీ కనీసం సగం ఇస్తే పెట్టుకుంటాను చిన్న బడ్డి కొట్టు మీ ఇంటి వేలుపుల.
ప్లీజ్ డబ్బు ఇవ్వకపోతే
వదిలేయి నన్ను ఇలా..
నేను బతుకుతాను ఏదోలా................
Nice Panduuuuuuuuuuuuu
రిప్లయితొలగించండిExcellent
రిప్లయితొలగించండి