Pages

29, మార్చి 2010, సోమవారం



Love is Very common in Human..
Dont Die if anything Wrong Happen..That is my Opinon



పెద్దలో కోసం ప్రేమ ని త్యాగం. చేసిన..

ప్రియుడు కోసం

ప్రియురాలి.
s
మౌన వేదన.

ఈ కవిత కి ప్రేరణ.


మరిచాను ..నిన్ను మరవడం..

మరిచాను నాలో నేను ఉండడం.


మరిచాను నువ్వు నా పక్కన లేవు అన్న విషయం..

ఆ బాధలో నాకు అమృతం !...విషం..


మది మాటున జ్ఞాపకాలు చేసాయి మౌనరోధన.

చిరునవ్వు ఉండిపోయింది చీకటి చాటున.


నీలోని నేను అర్ధ బాగం.

చేస్తున్నావు పెద్దలకోసం త్యాగం.


నా కోసం నువ్వు వదిలిన కన్నీటి సాగరంలో మునిగి పోవటం నాకు ఇష్టం..

నువ్వు లేని ఆ ఒడిదుడుకల ఒడ్డున నేను ఉండడం నాకు కష్టం..


నాకు చేసింది కేవలం నీ ప్రేమే ...దూరం..

కానీ నేను అలిసిపోతున్న మోయ లేక నీ జ్ఞాపకాల బారం.


అలిసిన నా మనుస్సుకి ఆశ్రయం నువ్వు..

నువ్వు లేని ఈ లోకం నుంచి ఇస్తున సెలవు..


వచ్చే జన్మలో అయిన నా ప్రియుడగా ఉంటాను అని మాట ఇవ్వు..























2 కామెంట్‌లు:

 

Blogger news

Blogroll

About