Hi Friend,
DID U REMEMBER THIS
DAY?
5
ఆ రోజు నేను పొందిన భావాలని ..
నా అనుభవాలని ..
కొన్ని మీతో సరదాగా పంచుకుoటున్న
june 15 2007
ఉదయం 8.30 కి ఆఫీసు లో రిపోర్ట్ చేయాలి..
హైదరాబాద్ అంత కొత్త..ఏమి తెలియని పరిస్థితి
7 కి బస్సు ఎక్కి 7.30 కి మాదాపూర్ ఆఫీసు దగ్గర
ఉన్న్నాను..
అప్పుడు వెంకటేష్ "ఆడువారి మాటలకి ఆర్ధాలే వేరులే"
..సినిమా చుసిన effect ఏమో
IT అంటే ఒక వింత లోకం..అందరు "త్రిష "లాగ ఉంటారు అన్న
ఫీలింగ్ లో
హ్యాపీగా జాయిన్ అవ్వుదాము అని వచ్చిన
రోజు.
ఆఫీసు లో కి ఎంటర్ అవ్వగానే
పచ్చని చెట్లు...ఎక్కడ చుసిన అమ్మాయిలు అబ్బాయిలు
కలుపుగోలు మాటలు
నాకు చాల వింతగా అనిపించింది
నేను కొన్న 350 shirt..350 fant...350
shoes
(ante naa budget appudu 1000)
అక్కడ వచ్చిన వాళ్ళ వేసుకున్న dresses చూసి
నా వేపు జాలిగా చూసాయి
నా quality లేని clothes చూసి నాకే ముందు సిగ్గు
వేసింది..
ok లే ..ఇక్కడే మనకి ఎవేరు తెలుసు అని చెప్పి
..
నమ్మదిగా రిపోర్టింగ్ రూం వేపు అడుగులు వేసాను
..
లోపలి వెళ్ళగానే ..పెద్ద హాల్ ..అందులో జనాలు
full ac తో ...అబ్బ ఎంత బాగుంది అనుకున్న
మనకి అప్పుడు దాక ,,,
ఐస్ క్రీం parlourlo ,,,cinemahallloలో తప్ప
..
ఎక్కడ AC అలవాటు లేదు కదా
అందుకే అది వింతలోకం లాగ అనిపించింది
రిపోర్ట్ చేసిన తరవాత break ఇచ్చారు
అక్కడ pantry ఉంది ..అది ఫ్రీగా కాఫీ ఇస్తుందో
..లేదో
తెలియాక గంట సేపు ఆలోచించ
ఆ లోపే ..break అయ్యిపోయింది.
మళ్ళి induction స్టార్ట్...
లంచ్ లో ఆకలి గోల
కాంటీన్ ఎక్కడ ......అని questions
తమ్ముడు దానిని కాంటీన్ కాదు ..cafeteria అంటారు అని
ఎవేరో అన్నయ చెప్తే కాని తెలియలేదు ..
ఆ cafeteria వెళ్ళగానే ..అది ఒక సముద్రం..
ఆ సముద్రంలో..jumbo combolu,combolu tappa ఏమి
కనపడలేదు
ఈ combo అంటే ..ఏమి ఇస్తాడో అని..
meals తిసుకున్న్నా
లంచ్ అయిన తరవాత
అమ్మ కి ఫోన్ చేసి ..అక్కడ జరిగిన విషయాలని వింతగా చెప్ప్తుంటే
అందరు నన్ను వింతగా చూసారు..
అయిన మనకి సంబంధం లేన్నాటు ..అమ్మ కి చెప్పను
లంచ్ అవ్వాగానే క్లాసు ..
మళ్ళి 4 కి break
ఈ సారి తడపడకుండా ..pantry దగ్గర కి వెళ్లి నాకు ఇష్టం అయిన టీ
తీసుకున్న
అది టీ అంటే..ఏమో మా అమ్మ పెట్టిన టీ లాగ లేదు..ఆ టీ కప్ అక్కడే
వదిలేయచ్చు అని తెలియకుండా
క్లీన్ చేసి మరి పెట్టాను..:):)
break అవ్వగానే క్లాసు స్టార్ట్..
monday నుంచి రెగ్యులర్ క్లాస్సేస్ start అని చెప్పి bye చెప్పారు
ఆ రోజు చాల భారం గా..
రేపు సెలువు అని ఆనందం గా
ఇంటికి బయలదేరాను
Thanks,
P-A-N-D-U