అప్పుడు
నిన్ను కలవలేను అని తెలుసు.
అందుకే ఊహలలొ తిరిగింది నా మనస్సు
ఇప్పుడు
నిన్ను కలుస్తాను అని తెలిసి..
ఊహలు నా వేపు చూడడం మానేసి
ఆ క్షణం కోసం వేచి చూస్తున్నాయి నన్ను వదిలేసి
అప్పుడు
నీ మోము చూడలేను అని తెలుసు.
అందుకే నా పదాల పరిమలాలతో వర్ణించుకుంది
నిన్ను నా వయ్యసు
ఇపుడు
నీ మోము చూడబోతున్న అని తెలిసి
పదాలు నా నుండి దూరంగా పెరుగులు పెట్టి
అవి కూడా నీ కోసం వెచ్చి చుస్తునాయి ఉహలతో జత కట్టి
అప్పుడు
నీ చెయ్యి పట్టుకోలేను అని తెలుసు
అందుకే నన్ను ఆవహించింది ఒంటరితనం అనే ఒయాసిస్సు
ఇప్పుడు
నీ చెయ్యి అందుతుంది అని తెలిసి.
ఒంటరితనం ఉరకలు పెట్టి
అవి కూడా నీ కోసం వెచ్చి చుస్తునాయి ఉహలతో,పదాలతో జత కట్టి
అందుకే
ఊహల ఉరుకులాకు
పదాల పరుగులకు
ఒంటరితనం వడగల్లకు
ఇంకా అడ్డుకట్ట వెయ్యాలని తలచి ..