7, మే 2010, శుక్రవారం
కళ్ళు తెరవగానే కనపడింది ఆ కమ్మని హృదయం.
ఆ చిరు ప్రాయంలో ఆ హృదయమే నాకు లోకం
నా ఆకలికి ఆమె గోరుముద్ద ఇష్టం..
నా చెక్కిలికి ఆమె చుంబనం ఇష్టం.
నా చేతికి ఆమె స్పర్స ఇష్టం.
నా కళ్ళకి ఆమె రూపం ఇష్టం.
ఆమె సుఖం కోసం కష్టపడే నా కష్టం అంటే ఎంతో ఇష్టం.
నిన్ను నా అమ్మగా ఇచ్చిన ఆ దేవుడు అంటే ఎంతో ఇష్టం.
మళ్లి జన్మలో మా అమ్మకి అమ్మగా పుట్టి ఆమె ఋణం తీర్చుకోవడం ఇంకా ఇష్టం
HAPPY MOTHERs DAY..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి