this is for my friend....lover
అందంనాకు మొదటి సరిగా కళశాల లో కనపడింది ఆ అందం
ఆమె రూపం తో నా కాలకి వేసింది బందం
ఆమె ప్రేమ కోసం చేసాను ఆమెతో చేశా స్నేహబంధం
ఆమె తలపులే ఆహారంగా చేసింది ఆ అందం
ఆకలి లేకుండా ఆమె చేకిలి అందం మాటలాడే పెదవాలను వనేకెల చేసింది అ అందం
నా మయూరి నాట్య మయూరి అయి నర్తించిన అది నాట్యానికే అందం
అద చూడం నా కనులుకు ఆనందం
నాతో తను మాటలాడితే నా మిద కురుస్తుంది అమృత వర్షంనన్నువాన లో తడపడం ఇష్టం లెక్క నాకు పంప్స్తుంది ఆమె క్షేమ సందేశం
అది చూడగానే నాకు అందుతుంది ఆకాశం
ఈ లోకం కి రాజు అనిపిస్తుంది ఆ నిముషం
నాలో ని ఈ మార్పులకు కారణం ఆ అందం
అనూష ఆమె నామదేయం ,
అనూషనా హృదయం లో ప్రేమవెలుగుని ఇచ్చిన ఉష,
నేను నీకు అయాను బానిస నా హృదయలో పాడిస్తునావు నీ చిరునవుల పదినిస
నువ్వు నాకు అవుతావా ప్రియురాలి వరుస
ఓకే అని నాకు కలిగించవా జీవితం మిద ఆశలేక పొత్తే నాకు ఉండదు శ్వాస
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి