Pages

8, మార్చి 2011, మంగళవారం


వనిత ..

మార్చుకో నీ భవిత .

ముందు నిలబడి ఇవ్వాలి అందరికి ఇవ్వాలీ చేయూత .

అన్యాయం కి నువ్వు వెళ్ళాలి ఎదురీత.

నీ ఆత్మవిశ్వాశంతో మార్చుకో ఆ విధాత రాత.

నీలోని చైతన్యంతో పాడాలి నీలోని అసమర్దాదకి చరమగీత..

అబల అంటే వంటగది చాటు కుందేలు కాదు!

తలచుకుంటే అన్ని రంగంలో వేగంగా కదులు

అనిపించుకోవాలి అందరి చేత
---------------------------------------------------


మగువ..

అవ్వకు ఈ పురుషుడికి లోకువ..

అదిగో నీ కోసం వేచి చూస్తోంది కొత్త వేకువ.

చూపించు ..

నీలోని ఆత్మవిశ్వసాని ఎక్కువ

ఈ సమాజని ముందు ఉంది నడపాలని మక్కువ..

అప్పుడు నిన్ను ఎవేరు చెయ్యరు తక్కువ..

1 కామెంట్‌:

 

Blogger news

Blogroll

About