ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టు ఉంది
"అసూయ "ఏమిటే నీ లొల్లి
నా నీడ అయిన అచ్చం నీలాగా కనిపిస్తుంది
" స్వార్ధం"ఏమిటే nee గొడవ ఇది
నేను కూడా పాడు అయిన ..
పాపం అంత పెర్చుకున్నా
దీని పేరునే
జీవిత పోరాటం అనే ఇరకాటం
నిదుర లేపే monthly expenses
పక్కకి వచ్చి ఎప్పుడు pay చేస్తావు అన్నద్హి
నువ్వే చెపు నేను ఏమి చెయ్యను
వేసవి కన్నా వెచ్చగా unna వడ్డీ rates నడ్డి విరుస్తూ ఉంటె
డాక్టర్ బిల్ కి ఎక్కడ అప్పు చేయను
ఇంట్లో ఫ్యాన్ తిరుగ కున్న fridge on cheyakkunna
Current bill vastondi 100o kanna
ఇది ఏమి కర్మో ఇది maayo ఎవేరికి అయిన తెలుసా
ఏమిటి అవుతుందో ఇలా నా బతుకు ఇన్ని బాధల chaatuna
ఓ దిని పేరుnee జీవన పోరాటం అనే .కష్టాల ఇరకాటం
కొండల నుండి కిందకి దూకి చావాలని అని ఉంది
నరకం నువ్వు అలాగే నాతో ఇంకా వస్తే
గుండెల నుండి గుప్పున ఎగిసే నిటుర్పు నీకో మాట చెపింది
నీతో పోరాడి అలసి పోయాను అని
మనసు మునుపు ఏనాడూ ఇంత మదన పడలేదు
మనకి తెలియని ఈ చెత్తంతా .. ఎవెరి చలవ ఈ చేదు అంత
నా లాగే నీకు కూడా ఉందా
emi avuthundho... EMI లే అడుగు అడుగు న
ఓ దిని పేరుnee జీవన పోరాటం అనే .కష్టాల ఇరకాటం
Shiva
Success is the result of perfection, hard work,
learning from failure, loyalty, and persistence.