Pages

9, జూన్ 2010, బుధవారం


మూడు వసంతాలు

నా వృతిలో నేను వెనుకకి వేసిన అంకెలు

కాలం కలిపింది ఎన్నో అనుభవాలు.

మనస్సు మాటున మధురమయిన జ్ఞాపకాలు.

అబద్ధాల అద్దములో నిజమని చూపించాయి ఈ సమాజపు విలువలు.

ఇవిగో నేను నేర్చుకున్న అనుభవాలు..

ఉన్నారా నీ మిద నిందలు వేసే వ్యక్తులు. ?

..అయిన ఆ వ్యక్తి ముందు నువ్వు ఇవ్వాలి చిరునవ్వులు



నువ్వు ఖర్చు పెట్టాలి ఎదుటి మనిషికి రూకలు .

..వాళ్ళు ఖర్చు పెట్టకపోయినా నువ్వు అడగకూడదు నువ్వు ప్రశ్నలు.

....అడిగావో చేస్తారు నిన్ను పిసినారి సంఘంకి అద్యక్షులు




అమ్మాయితో మాటలాడే ఓ అబ్బాయి..

అబ్బాయితో మాటలాడే ఓ అమ్మాయి.

జరా భద్రం.

.కావచ్చు మిది స్నేహం.

.నీ స్నేహం ప్రేమ paint పూసే painters ఈ జనం.



ఇక్కడ ఎప్పుడు వినపడే పదం ప్రేమ

ఎప్పుడు కనపడిని పదం కుడా ప్రేమ..

అది ఇక్కడ జనాలు స్నేహంకి ,పెళ్లికి మద్య పెట్టె కామా,



ఇక్కడ ఉండవు ప్రతిభకు పట్టాలు..

కానీ ఉంటాయి కాసులకు పట్టం కట్టే కరములు.

..కాసులు లేకపోతే ఇక్కడ ప్రతిభకు దిక్కు రైల్ పట్టాలు..


ఉద్యోగం వచ్చిన తప్పదు కాకలు.

లేకపోతే ఫై వాడు/ఆవిడా చేస్తారు నీ మిద రుక రుకలు

వాడు/ఆవిడా పని చేయకపోతే ఉండవు నువ్వు పీకే ఎక్కే నిచ్చెనకు చెక్కలు.


ఇది నా ౩+ అనుభవ సారంశం

మీ ముందుకు వస్తాను 1 వసంతం అనంతరం.


కామెంట్‌లు లేవు:

 

Blogger news

Blogroll

About