Pages

29, నవంబర్ 2010, సోమవారం





Orange.



నిజంగా ఆ లవ్ స్టొరీకి ఉంది ఒక Range.




Friends,Nice Film....a true love story..so aa film gurinchi naaku nachina vidham ga raasaaaaaaaaa
లైఫ్ లాంగ్ నా లవ్ నీ మిద ఉండదు అని చేసాడు ఆ అమ్మాయిని Confuse.



అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయికి ఇచ్చింది Play Boy Image..



ఎలాగో అలాగా అమ్మాయిని లవ్ చేసేలే చేసాడు Encourage.



కానీ లైఫ్ లాంగ్ నా మిద నీకు ఉన్న లవ్ కి కాకూడదు అంది ఎటువంటి Damage.



అలాగా అయితేనే చేసుకుంటాను అని అంది Marriage.



కానీ ఒప్పుకోకుండా మన వాడిని Cover చేసాయి పాత లవ్ కథల Cage.



కానీ ఆ అమ్మాయే కావాలి అంది మన వాడి Young age..



ప్రేమ ని పొందడానికి కాకూడదు చిన్న చిన్న కారణాలు cause.



కొన్ని విషయలలో అవ్వాలి Compromise..



తను హ్యాపీగా ఉండడం కోసం చెప్పే అబద్దంలో తప్పు Zero Percentage..



అని తెలుసుకున్నాడు మన కథకి RAJ.



అదే మన RAM CHARAN TEJ..

9, జులై 2010, శుక్రవారం

2, జులై 2010, శుక్రవారం




మరిచిపో హృదయమా

మది చాటు దాగి ఉన్న మధుర జ్ఞాపకాలను...

పారిపోకే పాదమా

పట్టపు రాణి వెతుకులాటకు..

ఆగిపోకే హృదయమా

మూగబోయిన మది రాణి మాటలకు......

వర్షిన్చావే కన్నీటి సంద్రమా

కనుపాపలలో దాగి ఉన్న కన్య మణిని కరిగించుటకు ..

వినపడలేదు అని బాధపడకు ఆమె సవ్వడి
అది లేకపోతే ఆగదు కదా నీ బతుకు గాడి ..

నోటికి అయ్యింది చేదు ఆహరం ..
కంటికి అయ్యింది స్త్ర్హి రూపం వికారం.

మొయ్యలేక పోయింది నా మెదడు ఈ బారం.

బహుశ అందుకు ఏమో !నన్ను బంధించిది ఏమో ఈ పిచ్చి అనే కారాగారం.

This is my friend Situation...He is now fine..He is just now recovering from his bad situations....

please pray god for himmmmmmmmmmmmmmmmmmmmm















9, జూన్ 2010, బుధవారం


మూడు వసంతాలు

నా వృతిలో నేను వెనుకకి వేసిన అంకెలు

కాలం కలిపింది ఎన్నో అనుభవాలు.

మనస్సు మాటున మధురమయిన జ్ఞాపకాలు.

అబద్ధాల అద్దములో నిజమని చూపించాయి ఈ సమాజపు విలువలు.

ఇవిగో నేను నేర్చుకున్న అనుభవాలు..

ఉన్నారా నీ మిద నిందలు వేసే వ్యక్తులు. ?

..అయిన ఆ వ్యక్తి ముందు నువ్వు ఇవ్వాలి చిరునవ్వులు



నువ్వు ఖర్చు పెట్టాలి ఎదుటి మనిషికి రూకలు .

..వాళ్ళు ఖర్చు పెట్టకపోయినా నువ్వు అడగకూడదు నువ్వు ప్రశ్నలు.

....అడిగావో చేస్తారు నిన్ను పిసినారి సంఘంకి అద్యక్షులు




అమ్మాయితో మాటలాడే ఓ అబ్బాయి..

అబ్బాయితో మాటలాడే ఓ అమ్మాయి.

జరా భద్రం.

.కావచ్చు మిది స్నేహం.

.నీ స్నేహం ప్రేమ paint పూసే painters ఈ జనం.



ఇక్కడ ఎప్పుడు వినపడే పదం ప్రేమ

ఎప్పుడు కనపడిని పదం కుడా ప్రేమ..

అది ఇక్కడ జనాలు స్నేహంకి ,పెళ్లికి మద్య పెట్టె కామా,



ఇక్కడ ఉండవు ప్రతిభకు పట్టాలు..

కానీ ఉంటాయి కాసులకు పట్టం కట్టే కరములు.

..కాసులు లేకపోతే ఇక్కడ ప్రతిభకు దిక్కు రైల్ పట్టాలు..


ఉద్యోగం వచ్చిన తప్పదు కాకలు.

లేకపోతే ఫై వాడు/ఆవిడా చేస్తారు నీ మిద రుక రుకలు

వాడు/ఆవిడా పని చేయకపోతే ఉండవు నువ్వు పీకే ఎక్కే నిచ్చెనకు చెక్కలు.


ఇది నా ౩+ అనుభవ సారంశం

మీ ముందుకు వస్తాను 1 వసంతం అనంతరం.





"మా"జీ
ప్రియురాల!

ఇన్ని రోజులు నాకు జరిగింది అంత కల.

నువ్వు లేక ముందు నేను ఎగిసిపడే అల...

నువ్వు వచ్చిన తరవాత నా బతుకు అయింది కన్నాలు పడిన వల.

నీ వాళ్ళ నా అప్పులు పెరిగేయి చెంతాడులా

నువ్వు పక్కన ఉండడంవాళ్ళ మిగతా అమ్మాయిలకి కనపడ్డ అన్నయాల..

నీ వల్ల ఇంట్లో వాళ్లకి కనపడ్డను శత్రువాలా ..

నీ తమ్ముడు కి తయారు అయ్యాను నేను అక్షాయపాత్రాల.

నీకు మాత్రం నేను కనిపించన ఏనాడూ అయిన ప్రేమికుడిలా?

ఇవ్వని ఇప్పుడు ఎందుకులే నా గజమాల.

నీకు ఇన్ని రోజులు ఖర్చు పెట్టిన డబ్బులు ఇస్తే నేను 3BHK కట్టుకుంటాను KPHB లోపల.

పోనీ కనీసం సగం ఇస్తే పెట్టుకుంటాను చిన్న బడ్డి కొట్టు మీ ఇంటి వేలుపుల.

ప్లీజ్ డబ్బు ఇవ్వకపోతే

వదిలేయి నన్ను ఇలా..

నేను బతుకుతాను ఏదోలా................








7, మే 2010, శుక్రవారం












కళ్ళు తెరవగానే కనపడింది ఆ కమ్మని హృదయం.


ఆ చిరు ప్రాయంలో ఆ హృదయమే నాకు లోకం
నా ఆకలికి ఆమె గోరుముద్ద ఇష్టం..



నా చెక్కిలికి ఆమె చుంబనం ఇష్టం.


నా చేతికి ఆమె స్పర్స ఇష్టం.


నా కళ్ళకి ఆమె రూపం ఇష్టం.


ఆమె సుఖం కోసం కష్టపడే నా కష్టం అంటే ఎంతో ఇష్టం.


నిన్ను నా అమ్మగా ఇచ్చిన ఆ దేవుడు అంటే ఎంతో ఇష్టం.


మళ్లి జన్మలో మా అమ్మకి అమ్మగా పుట్టి ఆమె ఋణం తీర్చుకోవడం ఇంకా ఇష్టం


HAPPY MOTHERs DAY..

29, మార్చి 2010, సోమవారం



Love is Very common in Human..
Dont Die if anything Wrong Happen..That is my Opinon



పెద్దలో కోసం ప్రేమ ని త్యాగం. చేసిన..

ప్రియుడు కోసం

ప్రియురాలి.
s
మౌన వేదన.

ఈ కవిత కి ప్రేరణ.


మరిచాను ..నిన్ను మరవడం..

మరిచాను నాలో నేను ఉండడం.


మరిచాను నువ్వు నా పక్కన లేవు అన్న విషయం..

ఆ బాధలో నాకు అమృతం !...విషం..


మది మాటున జ్ఞాపకాలు చేసాయి మౌనరోధన.

చిరునవ్వు ఉండిపోయింది చీకటి చాటున.


నీలోని నేను అర్ధ బాగం.

చేస్తున్నావు పెద్దలకోసం త్యాగం.


నా కోసం నువ్వు వదిలిన కన్నీటి సాగరంలో మునిగి పోవటం నాకు ఇష్టం..

నువ్వు లేని ఆ ఒడిదుడుకల ఒడ్డున నేను ఉండడం నాకు కష్టం..


నాకు చేసింది కేవలం నీ ప్రేమే ...దూరం..

కానీ నేను అలిసిపోతున్న మోయ లేక నీ జ్ఞాపకాల బారం.


అలిసిన నా మనుస్సుకి ఆశ్రయం నువ్వు..

నువ్వు లేని ఈ లోకం నుంచి ఇస్తున సెలవు..


వచ్చే జన్మలో అయిన నా ప్రియుడగా ఉంటాను అని మాట ఇవ్వు..























7, జనవరి 2010, గురువారం

MY LOVE IS GONE (SONG KI..peradi)...
Conditions Apply..Just For Fun...
My Job is Gone

My ITJob is Gone

My Job is Gone..


పోయే పోయే IT Job పోయే..పోతే పోయిందే ..

పోయే పోయే nightouts పోయే ..పోతే పోయిందే


చీకటి అంత ఆరిపోయే .

నా కాలం మారిపోయే ..

ఇక ఈ స్వేచ ఎంత బాగుందే ..........


My Job is Gone..


My Job Is gone..My Jobs Is gone...


నీరు ఆవిరి అవుతుందే ..

బంగారం కరిగిపోతుందే ..

చేమంతి చేదిరిపోతుందే ..

జాబు పోతే పోయిందే


అందం ఆరిపోతుందే .

ఆకర్షణ తగ్గిపోతుందే

అమ్మాయి మనస్సు మారుతుందే ..

జాబు పోతే పోయిందే .


తలనొప్పి పారిపోయే .

శ్రమా తిరిపోయే

ఇక లోకం ఎంత బాగుందే

Mind నొప్పి ఆగిపోయే

హస్తం ఆగిపోయే ..

ఇక ఈ Govt జాబు ఎంత బాగుందే ..


My job is GOne..My It Job is GOne....MyJob GOne.


టెన్షన్ పడే పనిలేదే

Politics నడిపే పనిలేదే

Habits ఆపే పనిలేదే

Bp పెంచుకునే పనిలేదే ....


TMని కాకా పట్టే పనిలేదే

PM కుళ్ళు జోకులులకు నవ్వే పనిలేదే ..

MOM పంపే పనిలేదే ..

Mails పంపే పనిలేదే


Gradutation చేసినవాడు .

IT లో జాయిన్ అయినవాడు

ఆఫీసు లోనే 24గంటలు gaduputhade ..

IT జాబు వదిలిన వాడు.

హ్యాపీగా ఉంటాడు,

ఇష్టం అయిన వాళ్ళ దగ్గర unthade ...


My Job is gone...


My IT Job is gone..


My job is gone..





 

Blogger news

Blogroll

About