13, జనవరి 2009, మంగళవారం
ప్రియా ,
నీ రూపం నన్ను చేసింది కవి,
నువ్వు నాకు ప్రేమ వెలుగు ఇచ్చిన రవి
నువ్వు లేని చోటు నాకు అడవి,
నువ్వు నా స్వపనమోలో సంచరిస్తున సొగసిరివి
నా హృదయపు తోటలో విహరిస్తున విహరీవి ,
అందంతో పోట్టిపడగల అందం ఉన్నా అందనవి,
మాటలలో మలయమరుతని కురిపించగల మాటకారివి,
నీ నవ్వుతో నా నవనాడులను అడిస్తున నాట్య మయురివి..
బాపు గీసిన బొమ్మలికి బంగిమలు నేర్పింది నువ్వా?
కాళిదాస్శకుంతలకు వరసకు చెల్లివా??
మురళిలో రాగాలకి రాణి వి నువ్వా?
సుగునములకు source నువ్వా?
అందముకి origin నువ్వా? అమాయకాత్వం కి ఆది నువ్వా?
నా ప్రేమ సముద్రం లో ఒల్లలడడానికి వచ్చిన సాగర కనావ్య??
నన్ను ఇని రోజులగా ఉడుకిస్తున నా ఉహ సుందరవ??
నాలో విరహ తాపాలును పెంచుతున్న పరువనివ?
నన్ను నన్నుగా చుపిస్తున నా ప్రతిబింబనివ్వ ??
నా కోసం విధాత పంపిన నా అర్ధ భాగానివా?
లేకపోతే నా ప్రేమను కాదు అని నన్ను చంపే యమపాశానివా ?
ఇది చదివి అర్ధం చేసుకో నా ప్రేమా,
బాయ్స్ మిద భయాoతో నా ప్రేమ కి పెట్టకు కామా,
అందరు ఒకేలాగా ఉండరు కదా చిలకమ్మ!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి