LIFE IN HYDERABAD..............(STARTING
ఆ రోజు..
అమ్మకి దూరంగా జనసంద్రములోకి ప్రయాణించిన బాటసారి...
ఇక్కడ వందమంది ఉన్నా అయ్యాను ఒంటరి..
తన ఒడిలో చోటు ఇచ్చింది ఈ హైటెక్ నగరం ..
కాని జన్మభూమి మిద మమకారం..
మన సంప్రదాయాలను మరిచినా ఇక్కడ జీవన విదానం ..
నాకు తెచ్చింది వికారం ..
మొదటి సరిగా వేశాను మరయంత్రాల మాయలోకంకి నా అడుగు..
ఎక్కడ చూసిన కృత్రిమమం ఇక్కడ అడుగు ..అడుగు..
తోలి రోజు అన్నారు.. LET US SEE "C"
అప్పుడు నా గుండె వేగం =C
loops,unions అంటే నాకు పడేది కాదు నా చెవిన ..
చివరకు నాకు మిగిలింది మౌనావేదన..
ఆ తరువాత ..JAVA LANUGAGE..
దానితో నా జీవితం full CONFUSE..
OBJECT అంటే మిగతావాళ్ళకి amalett..
కానీ అది నా పాలిట dynamate..
JAVACLASS అంటే మా వాళ్లు bindasss..
కానీ నాకు అది nuisense..
public,privatewords కి నాకు ఆర్ధం కాలేదు.
INHERITANCE అంటే నేను ఇనలేదు ...
INTERFACES ని face చేసే పవర్ నాకు లేదు..
polyimoriphism అంటే నాకు పాలుపోలేదు
SERVELETS..
..........నాకు పట్టించాయి.. ముచ్చేమటస్
JSP..
నాకు తెప్పించింది BP..
ఇంక ఇక్కడతో ఈ గోల ఆపి
వెళ్లిపోదాము అనుకున్నా మా వూరు ఏదోఒక బస్ ఆపి..
కానీ అప్పుడు ఆగడం వల్ల ఇప్పుడు నేను హ్యాపీ.
ఇప్పుడు నా జీవితం అంతా సాఫీ
నాకు పడుతుంది సమయం అలవాటు పడడానికి ఇక్కడ జీవితవిదానం ..
..నిదానమే ప్రదానం.
.
ఏమి అయిన పచ్చని నా వూరుని విడిచి ఉండడం కష్టం...
అమ్మ చేతిలో గోరుముద్దలు తినడమే నాకు ఎప్పటికి ఇష్టం ....................SANNIDHI
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి